Telugu Lyrics
ఓ ప్రియతమా…
పోగన్నా పగైనా నిన్నే కోరా
నా హృదయమా…
నీ చూపుల కోరలతో
నన్నే పొడిచావే…
నీ పలుకుల ముళ్ళతో
నన్నే తిడతావే…
కోపమంతా దాచావా నామీద
ఓ ప్రియతమా…
పోగన్నా పగైనా నిన్నే కోరా
నా హృదయమా…
చిలిపితనమెందుకో
చిన్నారి నీ మోము
కలికితనమెందుకో
కానుకగ నీ నయనం
ఎంత యింకా సిగ్గు
ఎంత యింకా మొహమాటమా
నా మనసు నీ దెంత
నా వశాన లేదే
నీ ప్రేమనిచ్చి నన్నే
పాడు చేసావే
కోపమంతా దాచావా నామీద
ఓ ప్రియతమా…
పోగన్నా పగైనా నిన్నే కోరా
నా హృదయమా…
నీలాల మేఘమా
నింగిలో వెలుగే
నీ పయనమెందుకో
నా పయనమెందుకో
రేయి పగలు నీ ధ్యాసే
నా కన్నుల నిండె
నీ దేహ కాంతి కి
నే శ్వాసై నిలిచే
నీ ప్రేమతోనే ఈ
లోకమే నడిచె
కోపమంతా దాచావా నామీద
ఓ ప్రియతమా…
పోగన్నా పగైనా నిన్నే కోరా
నా హృదయమా…
నీ చూపుల కోరలతో
నన్నే పొడిచావే…
నీ పలుకుల ముళ్ళతో
నన్నే తిడతావే…
English Lyrics / Transliteration
O priyatama…
Poganna pagaina ninne kora
Na hrudayama…
Nee chupula koralatho
Nanne podichave…
Nee palukula mullatho
Nanne thidathave…
Kopamanta dachava naamida
O priyatama…
Poganna pagaina ninne kora
Na hrudayama…
Chilipithanamenduko
Chinnari nee momu
Kalikithanamenduko
Kaanukaga nee nayanam
Entha inka siggu
Entha inka mohamaatama
Naa manasu nee dentha
Naa vashana lede
Nee premanichi nanne
Paadu chesave
Kopamanta dachava naamida
O priyatama…
Poganna pagaina ninne kora
Na hrudayama…
Neelala meghama
Ningilo veluge
Nee payanamenduko
Naa payanamenduko
Reyi pagalu nee dhyase
Naa kannula ninde
Nee deha kaanthi ki
Ne shwasai niliche
Nee premato ne ee
Lokame nadiche
Kopamanta dachava naamida
O priyatama…
Poganna pagaina ninne kora
Na hrudayama…
Nee chupula koralatho
Nanne podichave…
Nee palukula mullatho
Nanne thidathave…