Telugu Lyrics
చెప్పు పెట్టి తన్నేశానే
చూసి చూసి చంపేస్తుంటే
దూది పెట్టి మూసేశానే
లోకం తీరు తెలిసిన నా
ఏం చేయాలో తెలుసులే
చూపెట్టి దాచే లోకంలో
నేను తీరు మార్చగలనులే
కష్టాలు కానుపులంటే
ఆనందాల సంతకాలే
భయాలు భీకరమంటే
ధైర్యాలనే దూతలే
కష్టాలు కానుపులంటే
ఆనందాల సంతకాలే
భయాలు భీకరమంటే
ధైర్యాలనే దూతలే
రేపటి పోరాటానికై
నేటి గాయం నాకొక ఆభరణం
నేటి గాయం నాకొక ఆభరణం
ఆశలే ఆయుధంగా
మార్పుని కాంక్షించే
హృదయాలు కోటి ఉంటే
ఖాయం గెలుపు మనదే
కావాలనుకున్నది సాధించు
లేదంటే దక్కించు
నీ కలలని నిజం చేసుకో
నీ గెలుపుని అందుకో
కష్టాలు కానుపులంటే
ఆనందాల సంతకాలే
భయాలు భీకరమంటే
ధైర్యాలనే దూతలే
కష్టాలు కానుపులంటే
ఆనందాల సంతకాలే
భయాలు భీకరమంటే
ధైర్యాలనే దూతలే
రేపటి పోరాటానికై
నేటి గాయం నాకొక ఆభరణం
నేటి గాయం నాకొక ఆభరణం
ఆశలే ఆయుధంగా
మార్పుని కాంక్షించే
హృదయాలు కోటి ఉంటే
ఖాయం గెలుపు మనదే
English Lyrics / Transliteration
Cheppu petti tanesane
Choosi choosi champestunte
Doodi petti musesane
Lokam teeru telisina naa
Em cheyalo telusule
Choopetti dache lokamlo
Nenu teeru marchagalanule
Kashtalu kanupulante
Aanandala santakaley
Bhayalu bheekaramante
Dhairyalane dootaley
Kashtalu kanupulante
Aanandala santakaley
Bhayalu bheekaramante
Dhairyalane dootaley
Repati poratanikai
Neti gaayam nakoka abharanam
Neti gaayam nakoka abharanam
Aashale ayudhanga
Marpu ni kankshinche
Hrudayalu koti unte
Khayam gelupu manade
Kavalanukunnadi sadhinchu
Ledante dakkinchu
Nee kalalani nijam chesuko
Nee gelupuni anduko
Kashtalu kanupulante
Aanandala santakaley
Bhayalu bheekaramante
Dhairyalane dootaley
Kashtalu kanupulante
Aanandala santakaley
Bhayalu bheekaramante
Dhairyalane dootaley
Repati poratanikai
Neti gaayam nakoka abharanam
Neti gaayam nakoka abharanam
Aashale ayudhanga
Marpu ni kankshinche
Hrudayalu koti unte
Khayam gelupu manade