Telugu Lyrics
కోరికలన్నీ రేపేనా
కోపించుచున్న కోపాన
కోరికలన్నీ రేపేనా
నా ప్రియతమా
నీ కోపం నా యెదలో
అంతులేని దాహమే
నా ప్రియతమా
నీ కోపం నా యెదలో
అంతులేని దాహమే
కోపించుచున్న కోపాన
కోరికలన్నీ రేపేనా
పిచ్చిపిల్లా పిచ్చిపిల్లా
నిన్ను కొట్టి తిట్టేస్తా
నా చిలిపి పనులన్నీ
నీవన్న చెయ్యిస్తా
అంట్లు తోమించేస్తా
తోడుగా నిను నడిపిస్తా
నిన్ను పెళ్ళి చేసుకుంటా
నీకు పక్కన చేరతా
పక్కన చేరి వుంటా
కోపించుచున్న కోపాన
కోరికలన్నీ రేపేనా
నా ప్రియతమా
నీ కోపం నా యెదలో
అంతులేని దాహమే
నను విడిచి పోకుంటే
నీ పాదాల పడతా
నిన్నే ప్రేమించమంటే
ఒట్టుపెట్టి చెబుతా
మాట తీసి వెళ్ళమంటే
నీడలాగ నీ వెంటే
ఎన్ని జన్మలున్నా
నీకు సేవ చేసేస్తా
నీకు దాసుడనై ఉంటా
కోపించుచున్న కోపాన
కోరికలన్నీ రేపేనా
నా ప్రియతమా
నీ కోపం నా యెదలో
అంతులేని దాహమే
నా ప్రియతమా
నీ కోపం నా యెదలో
అంతులేని దాహమే
English Lyrics / Transliteration
Korikalanni repena
Kopinchuchunna kopana
Korikalanni repena
Naa priyathama
Nee kopam naa yedalo
Anthuleni daahame
Naa priyathama
Nee kopam naa yedalo
Anthuleni daahame
Kopinchuchunna kopana
Korikalanni repena
Pichi pilla pichi pilla
Ninnu kotti thittesta
Naa chilipi panulanni
Neevanna cheyista
Antlu thomiste
Thoduga ninu nadipista
Ninnu pelli chesukunta
Neeku pakkana cherata
Pakkana cheri unta
Kopinchuchunna kopana
Korikalanni repena
Naa priyathama
Nee kopam naa yedalo
Anthuleni daahame
Nanu vidichi pokunte
Nee paadala padatha
Ninne preminchamante
Ottupetti chebutha
Mata theesi vellamante
Needalaaga nee vente
Enni janmalunna
Neeku seva chesesta
Neeku daasudanai unta
Kopinchuchunna kopana
Korikalanni repena
Naa priyathama
Nee kopam naa yedalo
Anthuleni daahame
Naa priyathama
Nee kopam naa yedalo
Anthuleni daahame