Telugu Lyrics
నీ యెడల ప్రేమతోడ నేనూ అట్లాగే ఉంటానంట
కోపమున పులులంటా కోకిలల్లా మాట్లాడతాయంట
నీ యెడల ప్రేమతోడ నేనూ అట్లాగే ఉంటానంట
కళ్ళారా చూసినా కలనేమో కాదంట
చెవిలోన చెప్పినా నిజమేనే కాదంట
అయినాగన నీకసలు నమ్మకమే లేదంట
నమ్మకమే లేదంటే నాతోట నీకేమింట
కోపమున పులులంటా కోకిలల్లా మాట్లాడతాయంట
నీ యెడల ప్రేమతోడ నేనూ అట్లాగే ఉంటానంట
నిన్నే చూసి కరిగిపోయి నింగి తేడా తెలియనంట
నిన్ను చేరి ఒదిగిపోయి నేలతేడా తెలియనంట
నీ కొరకు ఈ పయనం మగసిరిది కాదంట
మగసిరిది కాదంటే మగవాడెవడంట
కోపమున పులులంటా కోకిలల్లా మాట్లాడతాయంట
నీ యెడల ప్రేమతోడ నేనూ అట్లాగే ఉంటానంట
కోపమున పులులంటా కోకిలల్లా మాట్లాడతాయంట
నీ యెడల ప్రేమతోడ నేనూ అట్లాగే ఉంటానంట
English Lyrics / Transliteration
Nee yedala premathoda nenu atlagae untananta
Kopamuna pululanta kokilallaa matladanta
Nee yedala premathoda nenu atlagae untananta
Kallaraa chusinaa kalanaemo kadanta
Chevilona cheppina nijamaene kadanta
Aynagaa neekasalu nammakame ledanta
Nammakame ledante naatota neekeminta
Kopamuna pululanta kokilallaa matladanta
Nee yedala premathoda nenu atlagae untananta
Ninne chusi karigipoyi ningi teda teliyananta
Ninnu cheri odigipoyi nelateda teliyananta
Nee koraku ee payanam magasiridi kadanta
Magasiridi kadante magavaadevadata
Kopamuna pululanta kokilallaa matladanta
Nee yedala premathoda nenu atlagae untananta
Kopamuna pululanta kokilallaa matladanta
Nee yedala premathoda nenu atlagae untananta