Telugu Lyrics
కొపు నిండా మల్లెలు కొంగు నిండా పూలు
కళ్ళ నిండా కసివోరి కబురు నీవే కనుపాప
చూపు నిండా నీ మాయె తొలకరి నీ రాక
కొపు నిండా మల్లెలు కొంగు నిండా పూలు
చీరలోన చుక్కలంట చెలిమి నీకు వుంటే
శృతిలోన పులకలంట చిరునవ్వు నీదైతే
చీరలోన చుక్కలంట చెలిమి నీకు వుంటే
శృతిలోన పులకలంట చిరునవ్వు నీదైతే
చందమామ నీ వెనకాల పరుగులెత్తని
చెలిమిలోన దాగుడుమూతలాడుకోని
నేను నీదే సుమా నువ్వు నాదే సుమా
కొపు నిండా మల్లెలు కొంగు నిండా పూలు
పంచుకున్న కలలన్ని పడిపడి నవ్వితే
అంచుకున్న ఊహలన్నీ అడవిల్లి పాడితే
పంచుకున్న కలలన్ని పడిపడి నవ్వితే
అంచుకున్న ఊహలన్నీ అడవిల్లి పాడితే
మల్లెలన్నీ మత్తువాయె ముద్దొచ్చెనులే
చెలియ నీతో చిలిపి చేష్టలాయెనే
నేను నీదే సుమా నువ్వు నాదే సుమా
కొపు నిండా మల్లెలు కొంగు నిండా పూలు
కళ్ళ నిండా కసివోరి కబురు నీవే కనుపాప
చూపు నిండా నీ మాయె తొలకరి నీ రాక
కొపు నిండా మల్లెలు కొంగు నిండా పూలు
English Lyrics / Transliteration
Kopu ninda mallelu kongu ninda poolu
Kalla ninda kasi vori kaburu neeve kanupaapa
Choopu ninda nee maaye tholakari nee raaka
Kopu ninda mallelu kongu ninda poolu
Cheeralona chukkalanata chelimi neeku vunte
Shruthilona pulakalanata chirunavvu needaithe
Cheeralona chukkalanata chelimi neeku vunte
Shruthilona pulakalanata chirunavvu needaithe
Chandamama nee venakaala parugule thanni
Cheimilona daagudumoolathaadukoni
Nenu neede suma nuvvu naade suma
Kopu ninda mallelu kongu ninda poolu
Panchukunna kalalanni padipadi navvite
Anchukunna oohalanni adivilli paadithe
Panchukunna kalalanni padipadi navvite
Anchukunna oohalanni adivilli paadithe
Mallelanni mattuvaaye muddocchenule
Cheliya neetho chilipi chesthalayene
Nenu neede suma nuvvu naade suma
Kopu ninda mallelu kongu ninda poolu
Kalla ninda kasi vori kaburu neeve kanupaapa
Choopu ninda nee maaye tholakari nee raaka
Kopu ninda mallelu kongu ninda poolu