Telugu Lyrics
భోరున కురిసేను ప్రేమ కన్నీరు
పొరలు పొరలుగా పారేను
ఈ రేయి ఒంటరి వలపే రాగాలై
వీచే చిరుగాలి నీ ఊసులనే
తెలియక వీనులు సోకెను
నా లోతుల్లో ఆశలు రేపెను
కోరడు నా మది కోరినది
భోరున కురిసేను ప్రేమ కన్నీరు
వెన్నెల నీ దరి చేర్చెను
కమ్మని నీ ఊహలే
కనులు మూసినా కలలే
నాతో చేరి నను వేధించే
ఈ మౌనం నేర్చెను
నీ ధ్యాసే
ఈ హృదయం కోరెను
నీ స్పర్శ
కోరడు నా మది కోరినది
భోరున కురిసేను ప్రేమ కన్నీరు
పొరలు పొరలుగా పారేను
ఈ రేయి ఒంటరి వలపే రాగాలై
English Lyrics / Transliteration
Bhoruna kurisenu prema kanneeru
Poralu poralugaa paarenu
Ee reyi ontari valape raagaalai
Veeche chirugaali nee oosulane
Theliyaka veenulu sokenu
Naa lothullo aashalu repenu
Koradu naa madhi korinadhi
Bhoruna kurisenu prema kanneeru
Vennela nee dhari cherchunu
Kammani nee oohale
Kanulu moosinaa kalale
Naatho cheri nanu vedhinche
Ee mounam nerchunu
Nee dhyaase
Ee hrudayam korenu
Nee sparsha
Koradu naa madhi korinadhi
Bhoruna kurisenu prema kanneeru
Poralu poralugaa paarenu
Ee reyi ontari valape raagaalai