Telugu Lyrics
మనసుల గుండెల్లో కవ్వించి కవ్వించి
కలిసెను కలిసెను మళ్ళీ కలిసెను
వయసుల వెన్నెల్లో తడియించి తడియించి
ఒకరినొకరు చూస్తూ ఊపిరిబిగబట్టి
ఏదో మెరుపుతో మైమరచిపోయి
తొలి పరిచయాల తన్మయత్వంలో
తొలి మలుపులోని తొలి మజిలీలో
కొరమెను కొరమెను మళ్ళీ కొరమెను
మనసుల గుండెల్లో కవ్వించి కవ్వించి
కలిసెను కలిసెను మళ్ళీ కలిసెను
వయసుల వెన్నెల్లో తడియించి తడియించి
కొంటె చూపులతో కబుర్లొకటి
చిన్ని పెదవుల పైనా చిరునవ్వొకటి
చిలిపి పిలుపులతో చిందులొకటి
చెంత చేరితే వచ్చే సంతోషమొకటి
రెక్కలొచ్చి ఎగిరిపోయేలా
మెల్లగా కళ్ళెదురొచ్చేలా
తనువు పులకరించిపోయేలా
తనువు తాకితే చాలు ప్రియతమా
కొరమెను కొరమెను మళ్ళీ కొరమెను
మనసుల గుండెల్లో కవ్వించి కవ్వించి
కలిసెను కలిసెను మళ్ళీ కలిసెను
వయసుల వెన్నెల్లో తడియించి తడియించి
కొరమెను కొరమెను మళ్ళీ కొరమెను
మనసుల గుండెల్లో కవ్వించి కవ్వించి
కలిసెను కలిసెను మళ్ళీ కలిసెను
వయసుల వెన్నెల్లో తడియించి తడియించి
English Lyrics / Transliteration
Manasula gundello kavvinchi kavvinchi
Kalisenoo kalisenoo malli kalisenoo
Vayasula vennello tadiyinchi tadiyinchi
Okarinokaru choosthu oopiribigabatti
Edho meruputho maimarachipoyi
Tholi parichayaala tanmayatvamlo
Tholi malupuloni tholi majileelo
Koramenoo koramenoo malli koramenoo
Manasula gundello kavvinchi kavvinchi
Kalisenoo kalisenoo malli kalisenoo
Vayasula vennello tadiyinchi tadiyinchi
Konte choopulatho kaburlokati
Chinni pedavulapaina chirunavvokati
Chilipi pilupulatho chindhulokati
Chentha cherithe vacche santhoshamokati
Rekkalochi egiripoyela
Mellaga kalladurrucchela
Tanuvu pulakarinchipoyela
Tanuvu thaakithe chaalu priyathama
Koramenoo koramenoo malli koramenoo
Manasula gundello kavvinchi kavvinchi
Kalisenoo kalisenoo malli kalisenoo
Vayasula vennello tadiyinchi tadiyinchi
Koramenoo koramenoo malli koramenoo
Manasula gundello kavvinchi kavvinchi
Kalisenoo kalisenoo malli kalisenoo
Vayasula vennello tadiyinchi tadiyinchi