Telugu Lyrics
కొర కొర గొర గొర
చివరికొక మలుపొస్తే
మరి మరి మరుమరు
ఆకాసంలో రాశులన్నీ
అడుగడుగునా చేరాలంట
భూమి మీద బాషలన్నీ
భుజం పట్టి లాగాలంట
ఆటగాడిలా అడుగెయ్యి
ఆలస్యం చేసికెందుకు
చేయి చేయి కలిపేయి
చేరువయ్యే దారి ఇది
వయసు పిలుస్తోంది
వెలుగు నడిపిస్తోంది
గెలుపు నీదేనంటూ
ధైర్యం చెప్పిస్తోంది
కోత కోత సరకు
కొర కొర గొర గొర
చివరికొక మలుపొస్తే
మరి మరి మరుమరు
కళ్ళల్లో కల ఉంది
మనసులో పంతం ఉంది
గమ్యం చేరుకోక
తిరిగి రాబోనంది
ఎన్ని ఆటంకాలొచ్చినా
ఎంత ఎదురున్నా
ఆగేది లేదంటూ
ముందుకు సాగిపో
లోకం చూసి నవ్వనీ
నీ బలం చూపించనీ
నీ దారి నువ్వే వెతుక్కో
నీ కథ నువ్వే రాయి
కోత కోత సరకు
కొర కొర గొర గొర
చివరికొక మలుపొస్తే
మరి మరి మరుమరు
ఆకాసంలో రాశులన్నీ
అడుగడుగునా చేరాలంట
భూమి మీద బాషలన్నీ
భుజం పట్టి లాగాలంట
English Lyrics / Transliteration
Kora kora gora gora
Chivarikocha maluposthe
Mari mari marumaru
Aakashamlo raashulanni
Adugaduguna cheralanta
Bhumi meeda baashalanni
Bhujam patti laagalanta
Aatagaadila adugeseyi
Aalasyam chesukenduku
Cheyi cheyi kalipoyi
Cheruvayye daari idi
Vayasu pilusthondi
Velugu nadipisthondi
Gelupu needenantu
Dhairyam cheppisthondi
Kotha kotha saraku
Kora kora gora gora
Chivarikocha maluposthe
Mari mari marumaru
Kallallo kala undi
Manasulo pantham undi
Gamyam cherukoka
Thirigi raabonandi
Enni aatankaalocchina
Entha edurunna
Aagedi ledantu
Munduku saagipoyi
Lokam chusi navvani
Nee balam choopinchani
Nee daari nuvve vetukko
Nee katha nuvve raayi
Kotha kotha saraku
Kora kora gora gora
Chivarikocha maluposthe
Mari mari marumaru
Aakashamlo raashulanni
Adugaduguna cheralanta
Bhumi meeda baashalanni
Bhujam patti laagalanta