Telugu Lyrics
భారత భూమాతకు జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
దేశభక్తి భావాలు
దేశాభిమానం నిండుగా
రక్తంలో ప్రవహించే
రైతు వీరులకు జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
స్వాతంత్ర్య సమరంలో
ఎందరో త్యాగాలు చేశారు
నాయకుల బాటలో
నడిచే వారికీ జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
శాంతి సౌభాగ్యాలతో
కలిసిమెలిసి ఉందాము
ఐకమత్యాంతో మన
దేశాన్ని రక్షించుకుందాము
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
కోటి కంఠులారా
భారత భూమాతకు జై కొట్టండిరా
English Lyrics / Transliteration
Bharatha bhoomaathaku jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Deshabhakthi bhavalu
Deshabhimanam ninduga
Rakthamlo pravahinche
Raithu veerulaku jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Swatantrya samarramlo
Endaro thyagaalu chesaaru
Naayakula baatalo
Nadiche vaariki jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Shanthi sowbhagyaalatho
Kalisimelisio undaamu
Aikmathyamtho mana
Deshaanni rakshinchukundaamu
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira
Koti kanthulara
Bharatha bhoomaathaku jai kottandira