Telugu Lyrics
గోరంత సాయమే మేలు
ఎన్నో కోట్ల దానాలకన్నా
ఎంగిలి మెతుకు మేలు
కోటి పూల పూజకన్నా
గోరంత సాయమే మేలు
ఎన్నో కోట్ల దానాలకన్నా
ఎంగిలి మెతుకు మేలు
అమ్మ దేవత అమ్మ దేవత
ఆకలి కేకలు వినవా
అమ్మ దేవత అమ్మ దేవత
ఆకలి కేకలు వినవా
ఆదినారాయణ దేవుడా
ఆకాశ గంగ కోడలా
ఆదినారాయణ దేవుడా
ఆకాశ గంగ కోడలా
ఆదుకొనుమా మమ్ము ఆదుకొనుమా
కోటి పూల పూజకన్నా
గోరంత సాయమే మేలు
ఎన్నో కోట్ల దానాలకన్నా
ఎంగిలి మెతుకు మేలు
లోకాన దిక్కులేని ఎన్నో జీవులు
లోకాన దిక్కులేని ఎన్నో జీవులు
కంటికి కనిపించని కష్టాల బరువులు
కంటికి కనిపించని కష్టాల బరువులు
అడుగున పడి ఉన్న అన్నముల మెతుకులు
అన్నముల మెతుకులు
కోటి పూల పూజకన్నా
గోరంత సాయమే మేలు
ఎన్నో కోట్ల దానాలకన్నా
ఎంగిలి మెతుకు మేలు
English Lyrics / Transliteration
Gorantha saayame melu
Enno kotla daanalakanna
Engili methuku melu
Koti poola poojakanna
Goranthsaayame melu
Enno kotla daanalakanna
Engili methuku melu
Amma devatha amma devatha
Aakali kekalu vinava
Amma devatha amma devatha
Aakali kekalu vinava
Aadinarayana devuda
Aakasha ganga kodala
Aadinarayana devuda
Aakasha ganga kodala
Aadukonuma mammu aadukonuma
Koti poola poojakanna
Goranthsaayame melu
Enno kotla daanalakanna
Engili methuku melu
Lokana dikkuleni enno jeevulu
Lokana dikkuleni enno jeevulu
Kantiki kanipinchani kashtala baruvulu
Kantiki kanipinchani kashtala baruvulu
Aduguna padi unna annamula methukulu
Annamula methukulu
Koti poola poojakanna
Goranthsaayame melu
Enno kotla daanalakanna
Engili methuku melu