Telugu Lyrics
నా గుండె నిండా నిండిన రాగాలా
ఓ అడుగు నేనూ.. ఓ అడుగు నీవు..
కలిసే దాకా.. కలవరమే..
కోడె మింగేసిన కోరికలా
నా గుండె నిండా నిండిన రాగాలా
ఓ అడుగు నేనూ.. ఓ అడుగు నీవు..
కలిసే దాకా.. కలవరమే..
తనకై తన తనువు.. తొందర పడితే..
బొంకిన మాటల.. బొమ్మగ మిగిలితే..
పంతాల పారకు.. పరువమె చిందితే..
పగలన్న దేవుని.. మగలన్న..
ఆ.. అల్లరి.. నవ్వర..
ఆ.. కల్లరి.. కవ్వర..
కొండల దాటి.. కొమ్మల దాటి..
ఎగిరిపోయే.. వెన్నెల..
కోడె మింగేసిన కోరికలా
నా గుండె నిండా నిండిన రాగాలా
ఓ అడుగు నేనూ.. ఓ అడుగు నీవు..
కలిసే దాకా.. కలవరమే..
నన్ను.. నేనంటె.. నువ్వైపోయనే..
నమ్మకె.. నీవైన.. నవ్వైపోయనే..
పొద్దు.. పొడిచే.. కలలన్ని..
నువ్వైపోయనే..
ఆ.. కలవర.. కన్నె..
ఆ.. కల్లోల.. చెలిమె..
కనులె నదియై.. కన్నీరొలికె..
పడిపోవని.. చిరుగాలి..
కోడె మింగేసిన కోరికలా
నా గుండె నిండా నిండిన రాగాలా
ఓ అడుగు నేనూ.. ఓ అడుగు నీవు..
కలిసే దాకా.. కలవరమే..
English Lyrics / Transliteration
Nā gunde nindā nindina rāgalā
Ō aḍugu nēnū.. ō aḍugu nīvu..
Kalisē dākā.. kalavaramē..
Kode mingesina korikalā
Nā gunde nindā nindina rāgalā
Ō aḍugu nēnū.. ō aḍugu nīvu..
Kalisē dākā.. kalavaramē..
Tanakai tanu vu.. tondara paḍitē..
Bonkina māṭala.. bom’maga migilitē..
Pantāla pāraku.. paru vame chinditē..
Pagalanna dēvuni.. magalanna..
Ā.. Allari.. navvara..
Ā.. Kallari.. kavvara..
Kondala dāṭi.. kom’mala dāṭi..
Egiripōyē.. vennela..
Kode mingesina korikalā
Nā gunde nindā nindina rāgalā
Ō aḍugu nēnū.. ō aḍugu nīvu..
Kalisē dākā.. kalavaramē..
Nannu.. nēnanṭe.. nuvvai pōyanē..
Nam’make.. nīvainaina.. navvai pōyanē..
Poddu.. poḍichē.. kalalanni..
Nuvvai pōyanē..
Ā.. Kalavara.. kannē..
Ā.. Kallōla.. chelime..
Kanule nadiyai.. kannīrolike..
Paḍipōvani.. chirugāli..
Kode mingesina korikalā
Nā gunde nindā nindina rāgalā
Ō aḍugu nēnū.. ō aḍugu nīvu..
Kalisē dākā.. kalavaramē..