Telugu Lyrics
కొండ మీద కొట్టండయ్యా
కన్నతండ్రి కరుణ చూప
కయ్యాలన్నీ ఆపండయ్యా
కొట్టండయ్యా కొట్టండయ్యా
కొండ మీద కొట్టండయ్యా
భక్తపారతంత్రుడవు నీవయ్యా
భక్తపారతంత్రుడవు నీవయ్యా
భక్తవత్సలుడవు పరమదయుడవు
భక్తవత్సలుడవు పరమదయుడవు
అన్యదైవముల్ నమ్మనేను
అన్యదైవముల్ నమ్మనేను
నీవే నాకు దిక్కు దేవుడా
నీవే నాకు దిక్కు దేవుడా
కొట్టండయ్యా కొట్టండయ్యా
కొండ మీద కొట్టండయ్యా
కన్నతండ్రి కరుణ చూప
కయ్యాలన్నీ ఆపండయ్యా
దేవతా నీవే నాకు తండ్రివి
దేవతా నీవే నాకు తండ్రివి
నీవే నాకు తల్లివి
నీవే నాకు తల్లివి
ఆపదలన్ని తీర్చు దేవుడవు
ఆపదలన్ని తీర్చు దేవుడవు
కరుణించవయ్యా కరుణించవయ్యా
కరుణించవయ్యా కరుణించవయ్యా
కొట్టండయ్యా కొట్టండయ్యా
కొండ మీద కొట్టండయ్యా
కన్నతండ్రి కరుణ చూప
కయ్యాలన్నీ ఆపండయ్యా
కొట్టండయ్యా కొట్టండయ్యా
కొండ మీద కొట్టండయ్యా
English Lyrics / Transliteration
Konda meeda Kottandayya
Kannatantri karuna choopa
Kayyalanni Aapandayya
Kottandayya Kottandayya
Konda meeda Kottandayya
Bhaktaparathanrudavu Neevayya
Bhaktaparathanrudavu Neevayya
Bhaktavatsaludavu Paramadayudavu
Bhaktavatsaludavu Paramadayudavu
Anyadaivammul nammanenu
Anyadaivammul nammanenu
Neeve naaku dikku Devuda
Neeve naaku dikku Devuda
Kottandayya Kottandayya
Konda meeda Kottandayya
Kannatantri karuna choopa
Kayyalanni Aapandayya
Devata neeve naaku tandrivi
Devata neeve naaku tandrivi
Neeve naaku tallivi
Neeve naaku tallivi
Apadalanni theerchu Devudavu
Apadalanni theerchu Devudavu
Karuninchavayya Karuninchavayya
Karuninchavayya Karuninchavayya
Kottandayya Kottandayya
Konda meeda Kottandayya
Kannatantri karuna choopa
Kayyalanni Aapandayya
Kottandayya Kottandayya
Konda meeda Kottandayya