Telugu Lyrics
కోవేలలోని కోవెలలో కొలువున్న కోదండపాణి
నీ ప్రేమ మాకు చాలు దేవా నీ ప్రేమ మాకు చాలు
అమ్మలగన్న అమ్మవు కరుణాలవాలవు

English Lyrics / Transliteration
Kovelaloni kovelalo koluvunna kodandapani
Nee prema maku chalu deva nee prema maku chalu
Ammalaganamma avvu karunalavalavu