Telugu Lyrics
కూయగలదులే
మల్లెలొకసారి పూసీ
వాసన వెదజల్లగలదులే
ఆశలొకసారి రేగీ
కమ్మగ సాగగలదులే
ప్రియుడు ప్రియతమా
తన ప్రియతమా
ప్రియతమా తన ప్రియుడు
తమకు దొరకగలడులే
తనువులొకసారి చేరీ
కలయిక నొందగలదులే
ప్రియతమా తన ప్రియుడు
తమకు దొరకగలడులే
మనసులొకసారి చేరీ
మైమరచి పోగలదులే
ప్రియుడు ప్రియతమా
తన ప్రియతమా
ప్రియతమా తన ప్రియుడు
తమకు దొరకగలడులే
గగనములొకసారి చేరీ
మెరుపుతో మెరయగలదులే
ప్రియుడు ప్రియతమా
తన ప్రియతమా
ప్రియతమా తన ప్రియుడు
తమకు దొరకగలడులే
నెనరొకసారి పుట్టి
యీ లోకాన నిలవగలదులే
ప్రియుడు ప్రియతమా
తన ప్రియతమా
ప్రియతమా తన ప్రియుడు
తమకు దొరకగలడులే
English Lyrics / Transliteration
Kooyagaladule
Mallelokasaari poosi
Vaasana vedajallagaladule
Aashalokasaari regee
Kammaga saagaladule
Priyuḍu priyatamā
Tana priyatamā
Priyatamā tana priyuḍu
Tamaku dorakagaladule
Tanuvulokasaari cheree
Kalayika nondagaladule
Priyatamā tana priyuḍu
Tamaku dorakagaladule
Manasulokasaari cheree
Maimarachi pōgaladule
Priyuḍu priyatamā
Tana priyatamā
Priyatamā tana priyuḍu
Tamaku dorakagaladule
Gaganamulokasaari cheree
Meruputō merayagaladule
Priyuḍu priyatamā
Tana priyatamā
Priyatamā tana priyuḍu
Tamaku dorakagaladule
Nenaroaka saari puṭṭi
Ee lōkāna nilavagaladule
Priyuḍu priyatamā
Tana priyatamā
Priyatamā tana priyuḍu
Tamaku dorakagaladule