Telugu Lyrics
యేసు రాకడలో మనము
పరవశిద్దాం పరవశిద్దాం
ఆనందంతో
క్రీస్తు రాకడ క్రీస్తు రాకడ
యేసు రాకడలో మనము
పరవశిద్దాం పరవశిద్దాం
ఆనందంతో
పరిశుద్ధాత్మ వరాలతో
పరిపూర్ణులై ప్రతి దినము
యేసు క్రీస్తు శిష్యులై
నడుచుకుందాం
పరిశుద్ధాత్మ వరాలతో
పరిపూర్ణులై ప్రతి దినము
యేసు క్రీస్తు శిష్యులై
నడుచుకుందాం
క్రీస్తు రాకడ క్రీస్తు రాకడ
యేసు రాకడలో మనము
పరవశిద్దాం పరవశిద్దాం
ఆనందంతో
మారులోకము పోగొట్టుకొని
దేవుని మహిమ కొరకు
ప్రభు సేవలో మన జీవితాలు
అర్పించుకుందాం
మారులోకము పోగొట్టుకొని
దేవుని మహిమ కొరకు
ప్రభు సేవలో మన జీవితాలు
అర్పించుకుందాం
క్రీస్తు రాకడ క్రీస్తు రాకడ
యేసు రాకడలో మనము
పరవశిద్దాం పరవశిద్దాం
ఆనందంతో
రాబోవు రాజుకై
మనం సిద్ధపడుదాం
ఆయన సన్నిధిలో
నిరీక్షణతో ఉందాం
రాబోవు రాజుకై
మనం సిద్ధపడుదాం
ఆయన సన్నిధిలో
నిరీక్షణతో ఉందాం
క్రీస్తు రాకడ క్రీస్తు రాకడ
యేసు రాకడలో మనము
పరవశిద్దాం పరవశిద్దాం
ఆనందంతో
English Lyrics / Transliteration
Yesu raakadalo manamu
Paravashiddam Paravashiddam
Aanandhamtho
Kristhu raakada Kristhu raakada
Yesu raakadalo manamu
Paravashiddam Paravashiddam
Aanandhamtho
Parishuddhaathma varaalatho
Paripoorṇulai prathi dinammu
Yesu kristhu shishyulai
Naduchukundaam
Parishuddhaathma varaalatho
Paripoorṇulai prathi dinammu
Yesu kristhu shishyulai
Naduchukundaam
Kristhu raakada Kristhu raakada
Yesu raakadalo manamu
Paravashiddam Paravashiddam
Aanandhamtho
Maaruloakam pogottukoni
Devuni mahima koraku
Prabhu sevalo mana jeevitaalu
Arpinchukundaam
Maaruloakam pogottukoni
Devuni mahima koraku
Prabhu sevalo mana jeevitaalu
Arpinchukundaam
Kristhu raakada Kristhu raakada
Yesu raakadalo manamu
Paravashiddam Paravashiddam
Aanandhamtho
Raabovu raajukai
Manam siddhapadudam
Aayana sannidhilo
Nireekshanatho undam
Raabovu raajukai
Manam siddhapadudam
Aayana sannidhilo
Nireekshanatho undam
Kristhu raakada Kristhu raakada
Yesu raakadalo manamu
Paravashiddam Paravashiddam
Aanandhamtho