Telugu Lyrics
శాంతి నొందితిమి దేవునితో
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
మన ప్రభువైన యేసుక్రీస్తునందు
నమ్మకముంచినందున
మన ప్రభువైన యేసుక్రీస్తునందు
నమ్మకముంచినందున
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
ఆదరింపునకు మనము యోగ్యులము
యేసు రక్తము ద్వారా
ఆదరింపునకు మనము యోగ్యులము
యేసు రక్తము ద్వారా
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
దేవుని మహిమ పొందెదము
ఆశతో కూడిన సంతోషముతో
దేవుని మహిమ పొందెదము
ఆశతో కూడిన సంతోషముతో
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
క్రీస్తు యేసునందు నీతిమంతులగుచు
శాంతి నొందితిమి దేవునితో
English Lyrics / Transliteration
Shaanthi nondithimi Devunitho
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Mana prabhuvaina Yesukreestunandu
Nammakamunchinanduna
Mana prabhuvaina Yesukreestunandu
Nammakamunchinanduna
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Aadharimpu naku manamu yogyulamu
Yesu rakthamu dwara
Aadharimpu naku manamu yogyulamu
Yesu rakthamu dwara
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Devuni mahima pondedamu
Aashatho kudina santhoshmu tho
Devuni mahima pondedamu
Aashatho kudina santhoshmu tho
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho
Kristu Yesunandu neethimanthulaguchu
Shaanthi nondithimi Devunitho