Telugu Lyrics
ప్రీతినిచ్చును శాంతినిచ్చును
రక్షకుడగు క్రీస్తు దేవుని
అభిషేకోత్సవపు ఆనందములో
పాడుదము స్తుతిగానము
లోక శాంతికి ఆనందము
కరుణామయ క్రీస్తు దేవుని
పరమ తండ్రి కుమారుడగు
ఆదియందున్న దైవము
సృష్టికర్త సార్వభౌముడు
మానవ జాతికి రక్షకుడగు
క్రీస్తు దేవుని
క్రీస్తు దేవుని కరుణ లోకమునకు
ప్రీతినిచ్చును శాంతినిచ్చును
English Lyrics / Transliteration
Preethinichunu shanthinichunu
Rakshakudagu Kristu devuni
Abhishekotasavapu aanandamulo
Padudamu stuthiganamu
Loka shanthiki aanandamu
Karunamaya Kristu devuni
Parama thandri kumarudagu
Adhiyandunna daivamu
Srushtikartha sarvabhoumudu
Manava jaathiki rakshakudagu
Kristu devuni
Kristu devuni karuna lokamunaku
Preethinichunu shanthinichunu