Telugu Lyrics
కృష్ణా నభో వర్ణా
నీల మేఘ శ్యామా
నంద గోపాల
కృష్ణా నభో వర్ణా
అందాల రాముడా
నీల మేఘ శ్యామా
అందాల రాముడా
నంద గోపాల
కృష్ణా నభో వర్ణా
పాల కడలి నందు
పవళించే నారాయణా
పాల కడలి నందు
పవళించే నారాయణా
నీకు తోడు నీవే
నంద గోపాల
కృష్ణా నభో వర్ణా
అష్టైశ్వర్యాలు
నీలో వెలుగు రేఖలు
అష్టైశ్వర్యాలు
నీలో వెలుగు రేఖలు
అంతరంగమున
నంద గోపాల
కృష్ణా నభో వర్ణా
శ్రీ వేంకటేశ్వర
శ్రీనివాస
శ్రీ వేంకటేశ్వర
శ్రీనివాస
నీ పాద సేవకే
నంద గోపాల
కృష్ణా నభో వర్ణా
English Lyrics / Transliteration
Krishna Nabho Varna
Neela Meghashyama
Nanda Gopala
Krishna Nabho Varna
Andala Ramuda
Neela Meghashyama
Andala Ramuda
Nanda Gopala
Krishna Nabho Varna
Paala Kadali Nandu
Pavalinche Narayana
Paala Kadali Nandu
Pavalinche Narayana
Neeku Thodu Neeve
Nanda Gopala
Krishna Nabho Varna
Ashta Eswaryalu
Neelo Velugu Rekhalu
Ashta Eswaryalu
Neelo Velugu Rekhalu
Antharangamuna
Nanda Gopala
Krishna Nabho Varna
Sri Venkateswara
Srinivasa
Sri Venkateswara
Srinivasa
Nee Paada Seva Key
Nanda Gopala
Krishna Nabho Varna