Telugu Lyrics
బేగానే బేగానే బేగానే
బేగానే రా కృష్ణ నీ బేగానే
అచ్చమ్మ నీకు దాశయ్య
ముచ్చట తీర్చెదను నే
అచ్చమ్మ నీకు దాశయ్య
ముచ్చట తీర్చెదను నే
ఒకసారి రా కృష్ణ నీ బేగానే
తొలకరి మబ్బుల వలె
మెరిసేనీ నీ మేను
తొలకరి మబ్బుల వలె
మెరిసేనీ నీ మేను
సెలయేటి గలగలల్లే
మది దోచేనీ నీ పలుకు
ఒకసారి రా కృష్ణ నీ బేగానే
అందాల నీ రూపం
అది మురళి గానం
అందాల నీ రూపం
అది మురళి గానం
చూడగ నయనం
మరల మరల మరులు
కొనేనే నీ బేగానే
ఒకసారి రా కృష్ణ నీ బేగానే
English Lyrics / Transliteration
Begaane begaane begaane
Begaane raa Krishna nee begaane
Achamma neeku daashayya
Muchata theerchedanu ne
Achamma neeku daashayya
Muchata theerchedanu ne
Oka saari raa Krishna nee begaane
Tholakeri mabbula vale
Merisene nee menu
Tholakeri mabbula vale
Merisene nee menu
Selayeti galagalalle
Madhi dochene nee paluku
Oka saari raa Krishna nee begaane
Andala nee roopam
Adi murali gaanam
Andala nee roopam
Adi murali gaanam
Choodaga nayanam
Marala marala marulu
Konene nee begaane
Oka saari raa Krishna nee begaane