Telugu Lyrics
గోవింద గోపాల గోవిందా
కృష్ణమురారికి కృష్ణమురారికి
గోవింద గోపాల గోవిందా
హరి ఓం తత్సత్
నారాయణా హరి
హరి ఓం తత్సత్
నారాయణా హరి
రామ రామ రామ
సీతా రామ రామ
రామ రామ రామ
సీతా రామ రామ
మురళీ రవళిని
మధుర గీతాల
రసికుడైనాడు
శ్రీకృష్ణుడు
పల్లవించిన
పన్నీటి జల్లుల
తాళము వేసెను
తను వెన్న
మధుర స్వరాల
మమతల వరాల
మందార మాలల
మురిసెను
నందన వనములో
నవరత్నముల
నయనానందం
అయ్యెను
నారాయణా హరి
గోవింద గోపాల గోవిందా
నారాయణా హరి
గోవింద గోపాల గోవిందా
గోవింద గోపాల
గోవిందా గోపాల
గోవింద గోపాల
గోవిందా
అందాల శ్రీరమణుని
అందమైన
రాగ తాళాల
మాయని
మదిని దోచెను
మరి మరులాయెను
తనివితీరని
గాన
తొలివలపుల
తొలికోకిలల
తనువు పులకించె
నాయె
వలపు వాకిట
వసివాడక
హరి నామములో
మురసె
నారాయణా హరి
గోవింద గోపాల గోవిందా
నారాయణా హరి
గోవింద గోపాల గోవిందా
గోవింద గోపాల
గోవిందా గోపాల
గోవింద గోపాల
గోవిందా
English Lyrics / Transliteration
Govinda Gopala Govinda
Krishnamurariki Krishnamurariki
Govinda Gopala Govinda
Hari Om Tathsath
Narayana Hari
Hari Om Tathsath
Narayana Hari
Rama Rama Rama
Sita Rama Rama
Rama Rama Rama
Sita Rama Rama
Murali ravalini
Madhura geethala
Rasikudainadu
Shrikrishnudu
Pallavinchina
Panneti jallula
Thalamu vesenu
Thanu venna
Madhura swarala
Mamathala varala
Mandara maalala
Murisenu
Nandana vanamulo
Navaratnamula
Nayanandam
Ayenu
Narayana Hari
Govinda Gopala Govinda
Narayana Hari
Govinda Gopala Govinda
Govinda Gopala
Govinda Gopala
Govinda Gopala
Govinda
Andala Sriramanuni
Andamaina
Raga thalala
Mayani
Madini dochenu
Mari marulayenu
Thaniviteerani
Gaana
Tholi valapula
Tholilokilala
Thaanuvu pulakinchenu
Naaye
Valapu vaakita
Vasivadaka
Hari nammulo
Murase
Narayana Hari
Govinda Gopala Govinda
Narayana Hari
Govinda Gopala Govinda
Govinda Gopala
Govinda Gopala
Govinda Gopala
Govinda