Telugu Lyrics
క్రీస్తులో జీవించు నీకు
క్రీస్తుతో మరణించు నీకు
క్రీస్తుకై బ్రతుకు నీకు
ఇదే నీకు భాగ్యము
ఇదే నీకు మార్గము
ఇదే నీకు సత్యము
ఇదే నీకు జీవము
క్రీస్తుతో మరణించు నీకు
క్రీస్తుకై బ్రతుకు నీకు
ఇదే నీకు భాగ్యము
ఇదే నీకు మార్గము
ఇదే నీకు సత్యము
ఇదే నీకు జీవము
English Lyrics / Transliteration
Kristulo jeevinchu neeku
Kristutho maraninchu neeku
Kristukai brathuku neeku
Idhe neeku bhagyumu
Idhe neeku margamu
Idhe neeku satyamu
Idhe neeku jeevamu
Kristutho maraninchu neeku
Kristukai brathuku neeku
Idhe neeku bhagyumu
Idhe neeku margamu
Idhe neeku satyamu
Idhe neeku jeevamu