Telugu Lyrics
నీవే మాకు దైవము నీవే మాకు దైవము
అమ్మవలే మమ్ముల కరుణించువాడవు
అయ్యవలే మమ్ముల ఆదరించువాడవు
తండ్రివని నిన్ను పిలుతుము తండ్రివని నిన్ను పిలుతుము
యెహోవా యీరే మాకు సమస్తమును
యిచ్చువాడవని నమ్ముతున్నాము
నీవే మాకు దైవము నీవే మాకు దైవము
నీ ప్రేమ మాకు చాలును నీ కరుణ మాకు చాలును
నీ కృప మాకు చాలును మాకు చాలును
నీవే మాకు దైవము నీవే మాకు దైవము
అమ్మవలే మమ్ముల కరుణించువాడవు
అయ్యవలే మమ్ముల ఆదరించువాడవు
తండ్రివని నిన్ను పిలుతుము తండ్రివని నిన్ను పిలుతుము
English Lyrics / Transliteration
Neeve maaku daivamu, neeve maaku daivamu
Ammavale mammula karuninchuvadavu
Ayyavale mammula aadharinchuvadavu
Thandrivani ninnu piluthumu, thandrivani ninnu piluthumu
Jehova yire maaku samasthamunu
Ichchuvadani nammuthunnamu
Neeve maaku daivamu, neeve maaku daivamu
Nee prema maaku chalunu, nee karuna maaku chalunu
Nee krupa maaku chalunu, maaku chalunu
Neeve maaku daivamu, neeve maaku daivamu
Ammavale mammula karuninchuvadavu
Ayyavale mammula aadharinchuvadavu
Thandrivani ninnu piluthumu, thandrivani ninnu piluthumu