Telugu Lyrics
కృపాళుము నీవే కరుణామయుడవు
లోకైక రక్షకుడవు యేసు
అపారమైన నీ ప్రేమకు
అనంతమైన నీ ఘనతకు
స్తుతి మహిమలు నీకే ప్రభువా
లోకైక రక్షకుడవు యేసు
అపారమైన నీ ప్రేమకు
అనంతమైన నీ ఘనతకు
స్తుతి మహిమలు నీకే ప్రభువా
English Lyrics / Transliteration
Krupāḷumu nīvē karuṇāmayaḍavu
Lōkaika rakṣakuḍavu yēsu
Apāramaina nī prēma ku
Anantamaina nī ghanataku
Stuti mahimalu nīkē prabhuvā
Lōkaika rakṣakuḍavu yēsu
Apāramaina nī prēma ku
Anantamaina nī ghanataku
Stuti mahimalu nīkē prabhuvā