Telugu Lyrics
నిన్నే శరణు వేడితి నిఖిల లోకముల కన్న తండ్రి
నీదు కరుణకు లోటు రాదు
యెడతెగని నీ దయయే నాకిది యెల్లప్పుడు నన్ను పాలించు
కరుణామయుడో కన్న తండ్రి

సర్వశక్తిగల తండ్రి నీవే
సర్వజ్ఞుడవైన దేవుడవే
సర్వవ్యాపివి సర్వలోకముల
నిన్ను నమ్ముకొని యెంతొ జీవించితి
కరుణామయుడో కన్న తండ్రి
నిన్నే శరణు వేడితి నిఖిల లోకముల కన్న తండ్రి
నీదు కరుణకు లోటు రాదు
యెడతెగని నీ దయయే నాకిది యెల్లప్పుడు నన్ను పాలించు
నీదు నామమున నెనెంతొ బలము
నీదు వాక్కున నెనెంతొ శాంతి
నీదు చేతిలో నా భవిష్యత్తు
యెల్లకాలము నీవే నా రక్షకుడు
కరుణామయుడో కన్న తండ్రి
నిన్నే శరణు వేడితి నిఖిల లోకముల కన్న తండ్రి
నీదు కరుణకు లోటు రాదు
యెడతెగని నీ దయయే నాకిది యెల్లప్పుడు నన్ను పాలించు
English Lyrics / Transliteration
ninnē śaraṇu vēḍiti nikhila lōkamula kanna taṇḍri
nīdu karuṇaku lōṭu rādu
yeḍategani nī dayayē nākidi yellappuḍu nannu pālin̄cu
Karuṇāmayuḍō kanna taṇḍri

sarvaśaktigala taṇḍri nīvē
sarvajñuḍavaina dēvuḍavē
sarvavyāpivi sarvalōkamula
ninnu nam’mukoni entō jīvin̄ciiti
Karuṇāmayuḍō kanna taṇḍri
ninnē śaraṇu vēḍiti nikhila lōkamula kanna taṇḍri
nīdu karuṇaku lōṭu rādu
yeḍategani nī dayayē nākidi yellappuḍu nannu pālin̄cu
nīdu nāmunana nenentō balamu
nīdu vākkuna nenentō śānti
nīdu cētilō nā bhaviṣyattu
yellakālamu nīvē nā rakṣakuḍu