Telugu Lyrics
పనులు చేయగ చేస్తుంటే పట్టుదల ఉంటే
కృషి ఉంటే సాధ్యం కష్టం ఏమి లేదు
పనులు చేయగ చేస్తుంటే పట్టుదల ఉంటే
సాధించలేనిది ఏదీ లేదని
నిరూపించగలదు మానవ బుద్ధి
కష్టపడితే సుఖపడతాం
ఆపదలను ఎదుర్కొంటాం
కష్టపడితే సుఖపడతాం
ఆపదలను ఎదుర్కొంటాం
మన పంతం వీడనంటే
గెలిచేదే కదా మనం
కృషి ఉంటే సాధ్యం కష్టం ఏమి లేదు
పనులు చేయగ చేస్తుంటే పట్టుదల ఉంటే
శక్తియుక్తులు ధైర్యమును
శోధించి నన్నుగెలిచెను
శక్తియుక్తులు ధైర్యమును
శోధించి నన్నుగెలిచెను
పగలు రేయి కష్టించుచు
సాధించుకుంటే లోకము
కృషి ఉంటే సాధ్యం కష్టం ఏమి లేదు
పనులు చేయగ చేస్తుంటే పట్టుదల ఉంటే
సాధించలేనిది ఏదీ లేదని
నిరూపించగలదు మానవ బుద్ధి
English Lyrics / Transliteration
Panulu cheyaga chestunte pattudala unte
Krushi unte saadhyam kashtam emi ledu
Panulu cheyaga chestunte pattudala unte
Saadhinchalenidi edee ledani
Niroopinchagaladu maanava buddhi
Kashtapadithe sukhapadatham
Aapadalanu edurkontam
Kashtapadithe sukhapadatham
Aapadalanu edurkontam
Mana pantham veedanante
Gelichede kada manam
Krushi unte saadhyam kashtam emi ledu
Panulu cheyaga chestunte pattudala unte
Shaktiyukthulu dhairyamunu
Shodhinchinai nannu geliche
Shaktiyukthulu dhairyamunu
Shodhinchinai nannu geliche
Pagalu reyi kashtinchuchu
Saadhinchukunte lokamu
Krushi unte saadhyam kashtam emi ledu
Panulu cheyaga chestunte pattudala unte
Saadhinchalenidi edee ledani
Niroopinchagaladu maanava buddhi