Telugu Lyrics
కనులకిది ఆనందమయం
లోకం కొత్త లోకం
లోకం కొత్త లోకం
కృశివుంటే క్రొత్తదనం
కనులకిది ఆనందమయం
లోకం కొత్త లోకం
లోకం కొత్త లోకం
విరిసెను పువ్వుల తోట
విరిసెను పువ్వుల తోట
అంతట పరిమళ వసంతం
అంతట పరిమళ వసంతం
నీకై నేను వేచివున్నా
నీకై నేను వేచివున్నా
జత చేరాలని ఆశతో
కృశివుంటే క్రొత్తదనం
కనులకిది ఆనందమయం
లోకం కొత్త లోకం
లోకం కొత్త లోకం
కొలిమిలో నుయ్యితిని
కొలిమిలో నుయ్యితిని
లోహము లాగ కరిగినా
లోహము లాగ కరిగినా
లోకం నవ లోకం
అందరిదీ మన లోకం
కాలము మార్చిన రూపం
అందుకో ఈ కావ్యం
కృశివుంటే క్రొత్తదనం
కనులకిది ఆనందమయం
లోకం కొత్త లోకం
లోకం కొత్త లోకం
అంతరంగాలు మార్చిన
అంతరంగాలు మార్చిన
అంతరాలకే అందనంత
అంతరాలకే అందనంత
కాళాలు రాబోవు
కాళాలు రాబోవు
కలలు నిజమాయే
కలలు నిజమాయే
లోకం నవ లోకం
అందరిదీ మన లోకం
కాలము మార్చిన రూపం
అందుకో ఈ కావ్యం
కృశివుంటే క్రొత్తదనం
కనులకిది ఆనందమయం
లోకం కొత్త లోకం
లోకం కొత్త లోకం
English Lyrics / Transliteration
Kanulukidi aanandmayam
Lokam kotta lokam
Lokam kotta lokam
Krushivunte krottadanam
Kanulukidi aanandmayam
Lokam kotta lokam
Lokam kotta lokam
Virisenu puvvula thota
Virisenu puvvula thota
Antata parimala vasantham
Antata parimala vasantham
Neekai nenu vechivunna
Neekai nenu vechivunna
Jatha cheralani aashatho
Krushivunte krottadanam
Kanulukidi aanandmayam
Lokam kotta lokam
Lokam kotta lokam
Kolimilo nuyyithini
Kolimilo nuyyithini
Lohamu laaga karigina
Lohamu laaga karigina
Lokam nava lokam
Andaridi mana lokam
Kaalamu maarchina roopam
Anduko ee kaavyam
Krushivunte krottadanam
Kanulukidi aanandmayam
Lokam kotta lokam
Lokam kotta lokam
Antharangalu maarchina
Antharangalu maarchina
Antharaalake andanantha
Antharaalake andanantha
Kaalaalu raabovu
Kaalaalu raabovu
Kalalu nijamaaye
Kalalu nijamaaye
Lokam nava lokam
Andaridi mana lokam
Kaalamu maarchina roopam
Anduko ee kaavyam
Krushivunte krottadanam
Kanulukidi aanandmayam
Lokam kotta lokam
Lokam kotta lokam