Telugu Lyrics
క్షణభంగురము ఈ లోకమందు
నీవె యెవరు? నేనెవరు?
ఏ కధ యిది? ఎవరు రాసేది?
క్షణభంగురము ఈ లోకమందు
యెంత మాయ లోకమందు
యెంత మాయ లోకమందు
నిన్న యెవరో? నేడు యెవరో?
నేపు యెవరో? తెలియదుగా
క్షణభంగురము ఈ లోకమందు
వచ్చేదేమో తెలియదుగా
పోయేదేమో తెలియదుగా
వచ్చి పోయే బంధమంతా
వెంట రాదు కదా
క్షణభంగురము ఈ లోకమందు
క్షణభంగురము ఈ లోకమందు
నీవె యెవరు? నేనెవరు?
ఏ కధ యిది? ఎవరు రాసేది?
English Lyrics / Transliteration
Kshana bhanguramu ee lokamandu
Neeve yevaru? Nenevaru?
Ye kadha idhi? Evaru raasedhi?
Kshana bhanguramu ee lokamandu
Entha maaya lokamandu
Entha maaya lokamandu
Ninna yevaro? Nedu yevaro?
Nedu yevaro? Theliyadhuga
Kshana bhanguramu ee lokamandu
Vachche demo theliyadhuga
Poye demo theliyadhuga
Vachi poye bandhamantha
Venta raadhu kadha
Kshana bhanguramu ee lokamandu
Kshana bhanguramu ee lokamandu
Neeve yevaru? Nenevaru?
Ye kadha idhi? Evaru raasedhi?