Telugu Lyrics
హృదయం లోలోతుల్లో
అడుగడుగునా సంఘర్షణ
మనసు లోలోతుల్లో
నాలోన ఒకడు
తనకో దారి
నాలోన ఇంకొకడు
తనకో దారి
పరుగు పరుగు పరుగు
పరుగెత్తాలి
లేదంటే
వెనకబడతావు
బ్రతుకు బ్రతుకు బ్రతుకు
బ్రతుకుతూ ఉండాలి
లేదంటే
చచ్చిపోతావు
నీకు నేను
నాతో నువ్వు
మనకిద్దరికి
ప్రేమ
ఒకటే సత్యం
ఒకటే ధర్మం
ఒకటే జీవితం
ఒకటే మరణం
క్షణం క్షణం భయం
హృదయం లోలోతుల్లో
అడుగడుగునా సంఘర్షణ
మనసు లోలోతుల్లో
నడిచే దారి
ఎంత దూరం
ఎక్కడుందో
గమ్యం
ఆగితే
అంతా శూన్యం
లేస్తే
లోకం నీదే
అడిగే హక్కు
కలిగే శక్తి
తెలిసే బుద్ధి
చేసే కృతి
అన్నీ నీవే
కనులు కనులు
కలిసినా
మాటలు
రాలేదు
హృదయం హృదయం
చేరినా
బంధం
కాలేదు
క్షణం క్షణం భయం
హృదయం లోలోతుల్లో
అడుగడుగునా సంఘర్షణ
మనసు లోలోతుల్లో
నాలోన ఒకడు
తనకో దారి
నాలోన ఇంకొకడు
తనకో దారి
English Lyrics / Transliteration
Hrudayam lololothullo
Adugaduguna sangharshana
Manasu lololothullo
Naalona okadu
Thanako daari
Naalona inkokadu
Thanako daari
Parugu parugu parugu
Parugetthaali
Ledante
Venakabadathaavu
Brathuku brathuku brathuku
Brathukuthoo undaali
Ledante
Chachipothaavu
Neeku nenu
Naatho nuvvu
Manakiddariki
Prema
Okate satyam
Okate dharmam
Okate jeevitham
Okate maranam
Kshanam kshanam bhayam
Hrudayam lololothullo
Adugaduguna sangharshana
Manasu lololothullo
Nadiche daari
Entha dooram
Ekkadundho
Gamyam
Aagithe
Antha shoonyam
Lesthe
Lokam needhe
Adige hakku
Kalige shakthi
Telise buddhi
Chese kruthi
Anni neeve
Kanulu kanulu
Kalisina
Maatalu
Raaledu
Hrudayam hrudayam
Cherina
Bandham
Kaaledu
Kshanam kshanam bhayam
Hrudayam lololothullo
Adugaduguna sangharshana
Manasu lololothullo
Naalona okadu
Thanako daari
Naalona inkokadu
Thanako daari