Telugu Lyrics
క్షణకాలం కూడా
నీతోనే గడపాలని
ఆశతో ఉన్నా
క్షణామైన క్షణామైన
క్షణకాలం కూడా
నీతోనే గడపాలని
ఆశతో ఉన్నా
నిను వీడని నీడనై
వెంబడించనా
నీ లోగిలి ద్వారానై
కాపుండనా
ఒక తీయని ఊహలా
నీ మనసులో
ఒక చిన్ని అలలా
నీ కళ్ళలో
ఒక తీయని ఊహలా
నీ మనసులో
ఒక చిన్ని అలలా
నీ కళ్ళలో
ఎంతైన దూరం
ఎంతైన దూరం
మనసులకిక లేదు
ఈ రాత్రి
క్షణామైన క్షణామైన
క్షణకాలం కూడా
నీతోనే గడపాలని
ఆశతో ఉన్నా
నే చేసిన తప్పు
నువ్వే క్షమించవా
నే చేసిన తప్పు
నువ్వే క్షమించవా
ఎన్నో కలలు
ఎన్నో కలలు
కళ్ళలో నింపుకుని
నీ ఊహలో
నీ తోడుగా
నీ తోడుగా
నేను వుంటే చాలు
ఈ లోకమంతా
నాదే
నీ సవ్వడి
నీ సవ్వడి
నా చెవులలో
ఒక పాటలా
వినపడదా
క్షణామైన క్షణామైన
క్షణకాలం కూడా
నీతోనే గడపాలని
ఆశతో ఉన్నా
నిను వీడని నీడనై
వెంబడించనా
నీ లోగిలి ద్వారానై
కాపుండనా
ఒక తీయని ఊహలా
నీ మనసులో
ఒక చిన్ని అలలా
నీ కళ్ళలో
ఒక తీయని ఊహలా
నీ మనసులో
ఒక చిన్ని అలలా
నీ కళ్ళలో
English Lyrics / Transliteration
Kshana kalam kuda
Neethone gadapalani
Aashatho unna
Kshanamaina kshanamaina
Kshana kalam kuda
Neethone gadapalani
Aashatho unna
Ninu veedani needanai
Vembadinchana
Nee logili dwaranai
Kapundana
Oka theeyani oohala
Nee manasulo
Oka chinni alala
Nee kallalo
Oka theeyani oohala
Nee manasulo
Oka chinni alala
Nee kallalo
Enthaina dooram
Enthaina dooram
Manasulakika ledu
Ee raathri
Kshanamaina kshanamaina
Kshana kalam kuda
Neethone gadapalani
Aashatho unna
Ne chesina thappu
Nuvve kshaminchava
Ne chesina thappu
Nuvve kshaminchava
Enno kalalu
Enno kalalu
Kallalo nimpukuni
Nee oohalo
Nee thoduga
Nee thoduga
Nenu vunte chalu
Ee lokamantha
Naadhe
Nee savvadi
Nee savvadi
Na chevulalo
Oka paatala
Vinapadadha
Kshanamaina kshanamaina
Kshana kalam kuda
Neethone gadapalani
Aashatho unna
Ninu veedani needanai
Vembadinchana
Nee logili dwaranai
Kapundana
Oka theeyani oohala
Nee manasulo
Oka chinni alala
Nee kallalo
Oka theeyani oohala
Nee manasulo
Oka chinni alala
Nee kallalo