Telugu Lyrics
శ్రీ మహాలక్ష్మి
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
నీరజ నయన
నిరుపమ కరుణా
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
అల వైకుంఠ పురమున
అఖில లోకముల
నిలయంబైన శ్రీ నిలయంబున
నెలకొనియుందువు
శ్రీకర సత్య లోకముల
శోభ నొసంగెడు
శ్రీకరంబైన నీ రూపంబు
శ్రీ లీలల నొలికే
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
నీరజ నయన
నిరుపమ కరుణా
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
భూదేవి నీవే
భానుతేజస్విని
వసుధకు నీవే
వన్నె తెచ్చిన
వన్నెల రాణివి
శారదానంద
సార స్వతస్వరూపిణి
ధరణి జనుల
కష్టము లన్నియు
దూరము చేసే
దీన రక్షకివి
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
నీరజ నయన
నిరుపమ కరుణా
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
ధరణి జనముల
దరిద్రముల బాపి
ధన ధాన్యములతో
తృప్తి పరచి
దివ్య దృష్టులతో
దిద్దే దీవెన
దీప జ్వాలలలో
దివ్య రూపము
దీన రక్షకివి
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
నీరజ నయన
నిరుపమ కరుణా
క్షీరాబ్ధి కన్యకా
శ్రీ మహాలక్ష్మి
English Lyrics / Transliteration
Sri Mahalakshmi
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Neeraja Nayana
Nirupama Karunaa
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Ala Vaikuntha Puramuna
Akhila Lokamula
Nilayambaina Sri Nilayambuna
Nelakoni Yunduvu
SriKara Satya Lokamula
Shobha Nosangedu
SriKarambaina Nee Roopambu
Sri Leelala Nolike
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Neeraja Nayana
Nirupama Karunaa
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Bhudevi Neeve
Bhanu Tejaswini
Vasudhaku Neeve
Vanne Techchina
Vannela Ranivi
Sharadaa Nanda
Saara Swataswaroopini
Dharani Janamula
Kashtamulanni Yu
Dooramu Chese
Deena Rakshakivi
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Neeraja Nayana
Nirupama Karunaa
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Dharani Janamula
Dharidramula Baapi
Dhana Dhaanyamulatho
Trupti Parachi
Divya Drushtulatho
Didde Deevena
Deepa Jwaalalalo
Divya Roopamu
Deena Rakshakivi
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi
Neeraja Nayana
Nirupama Karunaa
Ksheerabdhi Kanyakaa
Sri Mahalakshmi