Telugu Lyrics
మా కరుణామయీ, మా వరప్రదాయినీ
పద్మ సులోచనా, పరిపూర్ణేందు వదనా
అష్టైశ్వర్యాలకధిపతీ, అందాల నిలయా
చంద్రబింబాననా, చారుతర హాసినీ
త్రికాలజ్ఞానీ, త్రిలోక పాలినీ
భక్త జన రక్షకీ, భవ భయ హరిణీ
శ్రీ చక్ర వాసినీ, శ్రీ వేంకటేశ్వర వామాంక వాసినీ
శ్రీ చక్ర నిలయాయై, శ్రీ శారదాంబికాయై
నమస్తే నమస్తే నమస్తే నమస్తే
అంబా! శ్రీమాత!
అంబా! జగన్మాత!
అంబా! మాంపాహి!
అంబా! రక్షమాం!
English Lyrics / Transliteration
Maa karunamayi, Maa varapradayini
Padma sulochana, paripoornendu vadana
Ashta aiswaryalakadhipati, andala nilaya
Chandrabimbana, charutara hasini
Trikalajnanini, triloka palini
Bhakta jana rakshaki, bhava bhaya harini
Sri chakra vasini, Sri Venkateswara vamanka vasini
Sri chakra nilayaayai, Sri Sharadambikayai
Namaste Namaste Namaste Namaste
Amba! Srimata!
Amba! Jagamata!
Amba! Mam’pahi!
Amba! Rakshamam!