Telugu Lyrics
కలిగిన లక్ష్మీ
శ్రీ లక్ష్మీ…
వరములొసగే
శ్రీ లక్ష్మీ…
నవకళలను
విరియజేసే
శ్రీ లక్ష్మీ…
అందాల రాశి
ఆనంద హంసి
అనురాగ దీప్తి
అఖిల జగతికి
అమ్మ శ్రీ లక్ష్మీ
అరుదైన రూపం
అనంత వరప్రదం
అతిశయించిన
అందాల స్రవంతి
అమ్మ శ్రీ లక్ష్మీ
కారుణ్య రూపా
కరముల దీప
కనక వర్ణా
కరుణాసముద్రా
కల్పతరువా
కాశ్మీర దేవి
నవరత్న కాంతి
నవరస శాంతి
నవదుర్గా రూప
నవ్యాల నందిని
నమోస్తుతే
నవవిధ భక్తి
నయనాభిరామ
నగధర స్మరణ
నవజీవన దా
నమోస్తుతే
వరములిచ్చే
వనమాలధర
వరమాత
వరదాయని
వరములిచ్చే
వనమాలధర
వరమాత
వరదాయని
English Lyrics / Transliteration
kaligina Lakshmi
Sri Lakshmi…
varamulosage
Sri Lakshmi…
navakalalanu
viriyajese
Sri Lakshmi…
Andala raashi
aananda hamsi
anuraaga deepthi
akhila jagathiki
amma Sri Lakshmi
arudaina roopam
anantha varapradam
athishayinchina
andaala sravanthi
amma Sri Lakshmi
kaarunya roopa
karamula deepa
kanaka varna
karunaasudra
kalpatharuvaa
Kashmeera devi
navaratna kaanthi
navarasa shaanthi
navadurga roopa
navyaala nandhini
namosthuthe
navavidha bhakthi
nayanaabhiraama
nagadhara smarana
navajeevana daa
namosthuthe
varamuliche
vanamaaladhara
varamaatha
varadhaayini
varamuliche
vanamaaladhara
varamaatha
varadhaayini