Telugu Lyrics
కడు వింతగ తోచెనే
ఆదిశేషుని పడగల
అందాల హారములు
క్షీరసాగర మదనం
కడు వింతగ తోచెనే
ఆదిశేషుని పడగల
అందాల హారములు
విరించి బ్రహ్మ దేవుడు
వేదములనె పఠించెనే
శివయ్య ఆనంద తాండవం
చేసెనే
విరించి బ్రహ్మ దేవుడు
వేదములనె పఠించెనే
శివయ్య ఆనంద తాండవం
చేసెనే
(క్షీరసాగర మదనం…)
మధువులొ తేలే దేవతలు
మాధుర్య గీతముల పాడెనే
పాలకడలి అలలొ
లక్ష్మి వొడిని చేరనే
మధువులొ తేలే దేవతలు
మాధుర్య గీతముల పాడెనే
పాలకడలి అలలొ
లక్ష్మి వొడిని చేరనే
(క్షీరసాగర మదనం…)
హాలాహలము కంఠమున
ధరియించెనే
భక్తుల కోరిక దీరెనే
ఆదిశేషుని పడగల
అందాల హారములు
క్షీరసాగర మదనం
కడు వింతగ తోచెనే
ఆదిశేషుని పడగల
అందాల హారములు
English Lyrics / Transliteration
kadu vinthaga thochenay
aadhisheshuni padagala
andaala haaramulu
Ksheerasaagara madanam
kadu vinthaga thochenay
aadhisheshuni padagala
andaala haaramulu
Virinchi Brahma devudu
vedamulane paatinchenay
Shivayya aananda thaandavam
chesenay
Virinchi Brahma devudu
vedamulane paatinchenay
Shivayya aananda thaandavam
chesenay
(Ksheerasaagara madanam…)
Madhuvulo thelay devathalu
maadhurya geethamula paadenay
paalakadali alalo
Lakshmi vodini cheranay
Madhuvulo thelay devathalu
maadhurya geethamula paadenay
paalakadali alalo
Lakshmi vodini cheranay
(Ksheerasaagara madanam…)
Haalaahalamu kanthamuna
dhariyincheenaay
bhakthula korika dheerenay
aadhisheshuni padagala
andaala haaramulu
Ksheerasaagara madanam
kadu vinthaga thochenay
aadhisheshuni padagala
andaala haaramulu