Telugu Lyrics
క్షీరబ్ధి తనయా లక్ష్మీ కరుణామయీ
భూవర ప్రియా లక్ష్మీ భువన పాలినీ
దివ్య మంగళ స్వరూపా దీన రక్షా
దివిజ పూజితా లక్ష్మీ దివ్య రూపీ
శ్రీకర కరుణా తరంగాల శ్రీకరి
ధర్మ రక్షాకరి లక్ష్మీ ధన్య రూపీ
కనక వర్ణినీ లక్ష్మీ కాంత రూపిణీ
నవ మన్మధ రూపే నవరసాలీ
వన మాలధరా లక్ష్మీ వజ్ర హారాలీ
జననీ జయలక్ష్మీ సతత జయలక్ష్మీ
అంబికాంబికా లక్ష్మీ అంబికాలాలీ
శంఖ చక్ర గదా పద్మ ధారీ
కంబు కంధరీ లక్ష్మీ కంజ లోచనీ
కంఠీరవ వాహిని లక్ష్మీ కనక భాసీ
కంజ నివాసిని లక్ష్మీ కంబు భాసీ
భూవర ప్రియా లక్ష్మీ భువన పాలినీ
దివ్య మంగళ స్వరూపా దీన రక్షా
దివిజ పూజితా లక్ష్మీ దివ్య రూపీ
శ్రీకర కరుణా తరంగాల శ్రీకరి
ధర్మ రక్షాకరి లక్ష్మీ ధన్య రూపీ
కనక వర్ణినీ లక్ష్మీ కాంత రూపిణీ
నవ మన్మధ రూపే నవరసాలీ
వన మాలధరా లక్ష్మీ వజ్ర హారాలీ
జననీ జయలక్ష్మీ సతత జయలక్ష్మీ
అంబికాంబికా లక్ష్మీ అంబికాలాలీ
శంఖ చక్ర గదా పద్మ ధారీ
కంబు కంధరీ లక్ష్మీ కంజ లోచనీ
కంఠీరవ వాహిని లక్ష్మీ కనక భాసీ
కంజ నివాసిని లక్ష్మీ కంబు భాసీ
English Lyrics / Transliteration
Ksheerabdhi thanaya Lakshmi karunamayi
Bhoovara priya Lakshmi bhuvana paalini
Divya mangala swaroopa deena raksha
Divija poojitha Lakshmi divya roopi
Sri kara karunaa tarangaala Sri kari
Dharma rakshaakari Lakshmi dhanya roopi
Kanaka varnini Lakshmi kaantha roopini
Nava manmadha roope navarasaali
Vana maaladhara Lakshmi vajra haarali
Janani Jaya Lakshmi satata Jaya Lakshmi
Ambikaambikaa Lakshmi Ambikaalaali
Shankha chakra gada Padma dhaari
Kambu kandhari Lakshmi kamja lochani
Kanteerava vaahini Lakshmi kanaka bhaasi
Kamja nivaasini Lakshmi kambu bhaasi
Bhoovara priya Lakshmi bhuvana paalini
Divya mangala swaroopa deena raksha
Divija poojitha Lakshmi divya roopi
Sri kara karunaa tarangaala Sri kari
Dharma rakshaakari Lakshmi dhanya roopi
Kanaka varnini Lakshmi kaantha roopini
Nava manmadha roope navarasaali
Vana maaladhara Lakshmi vajra haarali
Janani Jaya Lakshmi satata Jaya Lakshmi
Ambikaambikaa Lakshmi Ambikaalaali
Shankha chakra gada Padma dhaari
Kambu kandhari Lakshmi kamja lochani
Kanteerava vaahini Lakshmi kanaka bhaasi
Kamja nivaasini Lakshmi kambu bhaasi