Telugu Lyrics
గడియ గడియ.. నాలోన నువ్వే
క్షణ క్షణం.. నీ జ్ఞాపకాలతో
గడియ గడియ.. నీ ఊహల లోకం
కనురెప్పపాటులో
కాలమే కరిగిపోదా
మదిలోని ఆశలన్ని
మరపులో చేరిపోవా
క్షణ క్షణం.. నీ జ్ఞాపకాలతో
గడియ గడియ.. నీ ఊహల లోకం
పడిలేచే అలలా
పదములు సాగేనా
విడిపోని మనసుతో
తరిమేసే దారికి
నీ రూపమే దారి దీపమై
వెలుతురిస్తుంటే
మంచు తెరలను చీల్చుకుంటూ
ముందుకు సాగుతుంటే
క్షణ క్షణం.. నీ జ్ఞాపకాలతో
గడియ గడియ.. నీ ఊహల లోకం
నీ చూపులో తడిసిన
నయనాన మురిసేలా
నీ మాటలో కరిగిన
అంతరంగం అడిగేలా
కాలం దాటిపోనా
స్వరమే మార్చినా
నీవుంటే చాలునా
ప్రతి క్షణం అమరమే
క్షణ క్షణం.. నీ జ్ఞాపకాలతో
గడియ గడియ.. నీ ఊహల లోకం
English Lyrics / Transliteration
Gadiya gadiya.. naalona nuvve
Kshana kshanam.. nee gnapakalatho
Gadiya gadiya.. nee oohala lokam
Kanureppapatulo
Kaalame karigipoda
Madiloni aashalanni
Marapulo cheripova
Kshana kshanam.. nee gnapakalatho
Gadiya gadiya.. nee oohala lokam
Padileche alala
Padamulu saagenna
Vidiponi manasutho
Tharimese daariki
Nee roopame daari deepamai
Veluthuristunte
Manchu theralanu cheelchukuntu
Munduku saagutunte
Kshana kshanam.. nee gnapakalatho
Gadiya gadiya.. nee oohala lokam
Nee choopulo thadisina
Nayanaana murisela
Nee maatalo karigina
Antharangam adigela
Kaalam daatipona
Swaraame marchina
Neevunte chaaluna
Prathi kshanam amarame
Kshana kshanam.. nee gnapakalatho
Gadiya gadiya.. nee oohala lokam