Telugu Lyrics
క్షీరాబ్ధి కన్యకా విహార
లలిత నిత్యా లయ కారుణ్య
శ్రీరమణి నమస్తుతే
లలిత నిత్యా లయ కారుణ్య
శ్రీరమణి నమస్తుతే
అంబుజ లోచన అఖిల లోచన
అంబుధి తనయా అంభోధి
సరసిజ నేత్ర నమస్తుతే
ధరణి సుత ధన్య ధర్మ నిలయ
విష్ణు వల్లభ విష్ణు ప్రియ
శ్రీదేవి నమస్తుతే
కనకాంబర ధరా కరుణా సాగర
కమల వాసిని కామిత దాయిని
లక్ష్మీ నమస్తుతే
English Lyrics / Transliteration
Ksheerabdhi kanyaaka vihaara
Lalita nitya laya karun’ya
Sreeramani namastuthe
Lalita nitya laya karun’ya
Sreeramani namastuthe
Ambhuja lochana akhila lochana
Ambhudhi thanaya ambhodhi
Sarojani netra namastuthe
Dharani suta dhanya dharma nilaya
Vishnu vallabha Vishnu priya
Sreedevi namastuthe
Kanakaambara dhara karuna saagara
Kamala vaasini kaamita daayini
Lakshmi namastuthe