Telugu Lyrics
గూ గూ గూ అన్నట్టే..
ఒక్కొక్కడుగా మారాకే..
ఒక్కరంటే వినలేకే..
ఒంటరితనమే నీకు సొంతం..
కొంటె తనమే నీకు అంతం..
పైన పటారం లోన లటారం..
పంచుకోవాలా నీతో జీవితం..
వయసులో వున్నది..
నడుము నిండా వున్నది..
కళ్ళలో మెరుస్తోంది..
గుండెలో దాగున్నది..
కూ కూ కూ ఆంటే..
గూ గూ గూ అన్నట్టే..
ఒక్కొక్కడుగా మారాకే..
ఒక్కరంటే వినలేకే..
గుండె లోతుల్లో దాగి..
ఏదో పిలుస్తున్నది..
ఎవరికోసం వుందో..
ఎవరికి తెలుసు..
చెలిమి కన్నా..
ఎక్కువేదో..
చెంత చేరాలంటున్నది..
ఏదో వెతుకుతున్నది..
ఒంటరితనమే నీకు సొంతం..
కొంటె తనమే నీకు అంతం..
పైన పటారం లోన లటారం..
పంచుకోవాలా నీతో జీవితం..
కూ కూ కూ ఆంటే..
గూ గూ గూ అన్నట్టే..
ఒక్కొక్కడుగా మారాకే..
ఒక్కరంటే వినలేకే..
మెల్లగా నీ వైపు..
మళ్ళే మాయ..
ఏమిటో ఈ లోకం..
అందమైనదే..
కలలన్నీ నిజమవ్వాలా..
మాటలన్నీ నిజమవ్వాలా..
నీకని నాకొక కల..
నీకై నాకొక వరం..
ఒంటరితనమే నీకు సొంతం..
కొంటె తనమే నీకు అంతం..
పైన పటారం లోన లటారం..
పంచుకోవాలా నీతో జీవితం..
వయసులో వున్నది..
నడుము నిండా వున్నది..
కళ్ళలో మెరుస్తోంది..
గుండెలో దాగున్నది..
కూ కూ కూ ఆంటే..
గూ గూ గూ అన్నట్టే..
ఒక్కొక్కడుగా మారాకే..
ఒక్కరంటే వినలేకే..
English Lyrics / Transliteration
Goo goo goo annatte..
Okokkadugaa maaraake..
Okkarante vinaleke..
Ontaritaname neeku sontham..
Konte taname neeku antham..
Paina pataram lona lataram..
Panchukovalaa neetho jeevitham..
Vayasulo vunnadi..
Nadumu nindaa vunnadi..
Kallalo merusthunnadi..
Gundelo daagunnadi..
Koo koo koo ante..
Goo goo goo annatte..
Okokkadugaa maaraake..
Okkarante vinaleke..
Gunde luthullo daagi..
Edho pilusthunnadi..
Evarikosam vundho..
Evariki telusu..
Chelimi kannaa..
Ekkkuvedho..
Chenta cheralantunnadi..
Edho vethukuthunnadi..
Ontaritaname neeku sontham..
Konte taname neeku antham..
Paina pataram lona lataram..
Panchukovalaa neetho jeevitham..
Koo koo koo ante..
Goo goo goo annatte..
Okokkadugaa maaraake..
Okkarante vinaleke..
Mellagaa nee vaipu..
Malle maaya..
Emitō ee lokam..
Andamainade..
Kalalannī nijamavvālā..
Māṭalannī nijamavvālā..
Neekani naakoka kala..
Neekai naakoka varam..
Ontaritaname neeku sontham..
Konte taname neeku antham..
Paina pataram lona lataram..
Panchukovalaa neetho jeevitham..
Vayasulo vunnadi..
Nadumu nindaa vunnadi..
Kallalo merusthunnadi..
Gundelo daagunnadi..
Koo koo koo ante..
Goo goo goo annatte..
Okokkadugaa maaraake..
Okkarante vinaleke..