Telugu Lyrics
నాట్యం చూసే జనమంతా మతి పోగొట్టేలా
అదిగొ నాట్యం చేయునెడల అడుగేస్తే
ఏదో మాయ పడతది అరె పడతది
ఒకటే నాట్యం పిచ్చి
అదిగొ పిచ్చి పిచ్చి
అందం ఆ వయ్యారం
ఆశ పెంచే నాట్యం
చూస్తే చాలు గుండెల్లో
కొత్త ఉప్పెన రేగే
వయ్యారంగా నడిచే
హంస నడకలాగా
అడుగడుగున లావణ్యం
అంతులేని కాంతి
కుచ్చిపూడి స్టెప్పులేస్తే అందంగా వయ్యారంగా
నాట్యం చూసే జనమంతా మతి పోగొట్టేలా
అదిగొ నాట్యం చేయునెడల అడుగేస్తే
ఏదో మాయ పడతది అరె పడతది
ఒకటే నాట్యం పిచ్చి
అదిగొ పిచ్చి పిచ్చి
చెలియా నీ చెలిమి చాలు
సందె వేళలో
నీవు నా చెంత నుంటే
పండుగ కన్నా మిన్న
కాసేపు నీతో కబుర్లు
మాటాడాలని వుంది
ఆ మధుర మధువులో
మునిగి తేలాలని వుంది
కుచ్చిపూడి స్టెప్పులేస్తే అందంగా వయ్యారంగా
నాట్యం చూసే జనమంతా మతి పోగొట్టేలా
అదిగొ నాట్యం చేయునెడల అడుగేస్తే
ఏదో మాయ పడతది అరె పడతది
ఒకటే నాట్యం పిచ్చి
అదిగొ పిచ్చి పిచ్చి
English Lyrics / Transliteration
Natyam choose janamanta mati pogottela
Adigo natyam cheyunnedala adugeste
Edo maya padathadi are padathadi
Okate natyam pichi
Adigo pichi pichi
Andam aa vyyaram
Aasha penche natyam
Chuste chaalu gundello
Kotta uppena rege
Vayyaranga nadiche
Hamsa nadakalaga
Adugaduguna lavanyam
Antuleni kanti
Kuchipudi steppuleste andanga vayyaranga
Natyam choose janamanta mati pogottela
Adigo natyam cheyunnedala adugeste
Edo maya padathadi are padathadi
Okate natyam pichi
Adigo pichi pichi
Cheliya nee chelimi chaalu
Sande velalo
Neevu naa chenta nunte
Panduga kanna minna
Kaasepu neetho kaburlu
Maatadaalani undi
Aa madhura madhuvulo
Munigi telaalani undi
Kuchipudi steppuleste andanga vayyaranga
Natyam choose janamanta mati pogottela
Adigo natyam cheyunnedala adugeste
Edo maya padathadi are padathadi
Okate natyam pichi
Adigo pichi pichi