Telugu Lyrics
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
కొంటెతనం నీ కళ్ళలో
కోరలెత్తెను నా ఒళ్ళలో
కొంటెతనం నీ కళ్ళలో
కోరలెత్తెను నా ఒళ్ళలో
ప్రాయపు గాలం వేసి
పట్టేశావే నన్ను
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
చెంప పైన నీ చెంప
తాకినంతనే వెచ్చగా
ఉలికిపడి తనువు
ఉరకలేసే క్షణాన
అడగకుండానే నా మోపు
అందుకోరని వేడి
లోన లోన నీ సాయం
ఆరని తీరని బాధ
కురచ కురచ నీ కొంగు
ఎగసి పడే చిట్టి పొంగు
ముచ్చటాయె మనసు
ముందడుగేసే తెగువ
మరులు కొలిపే కళ్ళతో
మాయ చేయు నీ వలలో
పడిపోయెను నాలో
ఆశలన్నీ నిండి
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
కొంటెతనం నీ కళ్ళలో
కోరలెత్తెను నా ఒళ్ళలో
ప్రాయపు గాలం వేసి
పట్టేశావే నన్ను
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
తుంటరిగా నవ్వుతూ
పక్కకు వొరిగితే
ముద్దొచ్చే నీ పెదవుల
ముద్ర వేయనివ్వవా
పయనమైన నా గమ్యం
పాపనీవు నీవేనని
పలికెనే వయసు
పండుగ కానివ్వవా
కుచము కుచము నీ కొంగు
సరికొత్త కానుక
ఇచ్చె నీ ఒడిలో
చూపు నిలిపే మదిలో
తడితడి ఆశలన్ని
జత కట్టె నీతో
పలికెనా చెలిమి
పల్లవిలోనే
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
కొంటెతనం నీ కళ్ళలో
కోరలెత్తెను నా ఒళ్ళలో
ప్రాయపు గాలం వేసి
పట్టేశావే నన్ను
కుచిపుడి కుమారి
కుచిపుడి కుమారి
నీ నడుమున ఆడెను
తాండవమా నీ నడుమున ఆడెను
English Lyrics / Transliteration
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Konetetanam nee kallalo
Kora letteenu naa ollalo
Konetetanam nee kallalo
Kora letteenu naa ollalo
Praayapu gaalam vesi
Pattaesave nannu
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Chempa paina nee chempa
Taakinantane vecchagaa
Ulikipadi tanuvu
Urakalesae kshanaana
Adagakundaane naa mopu
Andukorani vedi
Lona lona nee saayam
Aarani theerani baadha
Kuracha kuracha nee kongu
Egasi pade chitti pongu
Muchhataaye manasu
Mundadugesae teguva
Marulu kolipe kallatho
Maaya cheyu nee valalo
Padipoyenaa naalo
Aashalannai nindi
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Konetetanam nee kallalo
Kora letteenu naa ollalo
Praayapu gaalam vesi
Pattaesave nannu
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Thuntarigaa navvuthu
Pakkaku vorigithe
Muddoche nee pedavula
Mudra veyanivvavaa
Payanamaina naa gamyam
Paapaneevu neevenani
Palikene vayasu
Panduga kaanivvavaa
Kuchamu kuchamu nee kongu
Sarikottha kaanuka
Ichche nee odilo
Choopu nilipe madilo
Thadithadi aashalanni
Jatha katte neetho
Palikenaa chelimi
Pallavilone
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu
Konetetanam nee kallalo
Kora letteenu naa ollalo
Praayapu gaalam vesi
Pattaesave nannu
Kuchipudi kumari
Kuchipudi kumari
Nee nadumuna aadenu
Thaandavamaa nee nadumuna aadenu