Telugu Lyrics
అదిగో ఎడమ కుడి అయితే
హో… ఏదిగో కుడి ఎడమైతే
అదిగో ఎడమ కుడి అయితే
తన గుండెలోన తను లేక…
తన పక్కన తను లేక
తను వెతుకుతంటే…
హో… ఏదిగో కుడి ఎడమైతే
అదిగో ఎడమ కుడి అయితే
ఏదిగో కుడి ఎడమైతే
అదిగో ఎడమ కుడి అయితే
తన గుండెలోన తను లేక…
తన పక్కన తను లేక
తను వెతుకుతంటే…
ఆడి పాడే వయసులో
కలలు కనే వయసులో
ఏమిటో ఈ తాపత్రయం…
ఎవరికైనా తెలీదా…
ఈ క్షణమున మనమేగా
అల నాటికి మనమేగా
గతములో వెతికడమేమి
తెలియని ఆత్రుత ఏమి…
హో… ఏదిగో కుడి ఎడమైతే
అదిగో ఎడమ కుడి అయితే
ఏదిగో కుడి ఎడమైతే
అదిగో ఎడమ కుడి అయితే
తన గుండెలోన తను లేక…
తన పక్కన తను లేక
తను వెతుకుతంటే…
English Lyrics / Transliteration
Adigo edama kudi aithe
Ho… Edigo kudi edamaithe
Adigo edama kudi aithe
Thana gundelona thanu leka…
Thana pakkana thanu leka
Thanu vethukutante…
Ho… Edigo kudi edamaithe
Adigo edama kudi aithe
Edigo kudi edamaithe
Adigo edama kudi aithe
Thana gundelona thanu leka…
Thana pakkana thanu leka
Thanu vethukutante…
Aadi paade vayusulo
Kalalu kane vayusulo
Emiti ee thaapathrayam…
Evarikaina theleedhaa…
Ee kshanamuna manamegaa
Ala naatiki manamegaa
Gathamulo vethakadameemi
Theliyani aathrutha emi…
Ho… Edigo kudi edamaithe
Adigo edama kudi aithe
Edigo kudi edamaithe
Adigo edama kudi aithe
Thana gundelona thanu leka…
Thana pakkana thanu leka
Thanu vethukutante…