Telugu Lyrics
ఏదో కలతతో
ఎడమకన్ను వణికిందే
ఏమిటో జరగబోయే
కుడికన్ను కొడగానే
ఏదో కలతతో
ఎడమకన్ను వణికిందే
ఏమిటో జరగబోయే
కరిగిపోయేలాగా
వెన్నెల పడుతుంటే
తనలోన ఒదిగేలా
ఏదో కల వచ్చింది
చంపెయ్యకు కలగా
నన్ను చూడకు కలగా
బ్రతుకుంటే చాలుగా
ఒక్కసారి నీకై
కుడికన్ను కొడగానే
ఏదో కలతతో
ఎడమకన్ను వణికిందే
ఏమిటో జరగబోయే
లోకం లోని అందాలు
నేను చూడగా
నీ రూపం లోనే
అవి ఆగిపోయే
మాటల్లేక గుండెలో
పాటైన నిలిచిందే
ఎవ్వరు వినలేని
ఏకాంత రాగాన్ని
నేనంత మంచినైనా
చెడు నేనే చేస్తుంటే
చెలితోనే ఎందుకో
పోరాటం చేస్తుంటే
చంపెయ్యకు కలగా
నన్ను చూడకు కలగా
బ్రతుకుంటే చాలుగా
ఒక్కసారి నీకై
ఒడిలోని నీ ఊసు
నా చెవిలో పడితే
ఒళ్ళు పులకరించి
ఒకటే ఆశ పెరిగే
నా ఒళ్ళో నీ తల
నాని ఒదిగిపోతే
ఒళ్ళు పులకరించి
ఒకటే ఆశ పెరిగే
నీ గుండెలో సడి
నాకు వినిపించగా
ఒళ్ళంతా పులకించి
ఒకటే ఆశ పెరిగే
నీ కన్నుల కలనే
నే కాగలగితే
ఒళ్ళంతా పులకించి
ఒకటే ఆశ పెరిగే
చంపెయ్యకు కలగా
నన్ను చూడకు కలగా
బ్రతుకుంటే చాలుగా
ఒక్కసారి నీకై
English Lyrics / Transliteration
Edho kalathatho
Edamakannu vanikinde
Emitō jaragabōye
Kudikannu kodagaane
Edho kalathatho
Edamakannu vanikinde
Emitō jaragabōye
Karigipōyēlāgā
Vennela paduthunte
Tanalona odigēlā
Edho kala vachindhi
Champēyyaku kalagā
Nannu chudaku kalagā
Bratukunte chālugā
Okkasāri neekai
Kudikannu kodagaane
Edho kalathatho
Edamakannu vanikinde
Emitō jaragabōye
Lokam loni andālu
Nenu chudagā
Nee roopamlōne
Avi āgipōye
Māṭallēka guṇḍelō
Pāṭaina nilichindhi
Evvaru vinālēni
Ekānta rāgānni
Nenantha manchinainā
Cheḍu nene chesthunte
Chelithone endukō
Pōrāṭam chesthunte
Champēyyaku kalagā
Nannu chudaku kalagā
Bratukunte chālugā
Okkasāri neekai
Oḍilōni nee oosu
Nā chevilō paḍithē
Oḷḷu pulakarinchhi
Okate āsha perigē
Nee oḷḷō nee thala
Nāni odigipōthē
Oḷḷu pulakarinchhi
Okate āsha perigē
Nee guṇḍelō saḍi
Nāku vinipinchagā
Oḷḷantha pulakinchi
Okate āsha perigē
Nee kannula kalane
Nē kāgaligitē
Oḷḷantha pulakinchi
Okate āsha perigē
Champēyyaku kalagā
Nannu chudaku kalagā
Bratukunte chālugā
Okkasāri neekai