Telugu Lyrics
కుడికన్ను కొడతానె
అదిగో అక్కడ చూడు
ఎడమకన్ను కొడతా
అదిగో అక్కడ చూడు
ఒక్కసారి చూడు
ఒక్కసారి చూడు
నీ కొరకే నే వచ్చా
నీ కొరకే నే వచ్చా
ఎందుకని నన్ను చూసె
అంత కోపంగా
కుడికన్ను కొడతానె
అదిగో అక్కడ చూడు
ఎడమకన్ను కొడతా
అదిగో అక్కడ చూడు
నే పక్కని ఉంటే
నీ కన్ను ఎందుకని
ఇంకా చూస్తూ ఉంటే
నా గుండెలో నిప్పు
రగిలి పోయేట్టు
ఉంటే నీ చూపు
ఏమైతేనేమిలే
నే పక్కని ఉంటే
నీ కన్ను ఎందుకని
ఇంకా చూస్తూ ఉంటే
నా గుండెలో నిప్పు
రగిలి పోయేట్టు
ఉంటే నీ చూపు
ఏమైతేనేమిలే
చెప్పనని అడిగితే
అడగని ఎందుకు
నన్నడగనే నన్ను
నా మీద మోజు
ఎందుకని
కుడికన్ను కొడతానె
అదిగో అక్కడ చూడు
ఎడమకన్ను కొడతా
అదిగో అక్కడ చూడు
నే కన్ను మూస్తే
నువ్వు కన్ను తెరవ
చేయగలవేమో
నే కళ్ళు తెరవ
చేతలేక నీ
చేతిలో పడగలనేమో
మాయ చేసి నన్ను
ఎలాగైనా పడేసే
చేయగలవేమో
నే కళ్ళు తెరవ
చేతలేక నీ
చేతిలో పడగలనేమో
మాయ చేసి నన్ను
ఎలాగైనా పడేసే
నా పైనా మోజు
ఎందుకని
ఎందుకని
నా మీద మోజు
ఎందుకని
కుడికన్ను కొడతానె
అదిగో అక్కడ చూడు
ఎడమకన్ను కొడతా
అదిగో అక్కడ చూడు
ఒక్కసారి చూడు
ఒక్కసారి చూడు
నీ కొరకే నే వచ్చా
నీ కొరకే నే వచ్చా
ఎందుకని నన్ను చూసె
అంత కోపంగా
English Lyrics / Transliteration
Kudikannu kodathane
Adigo akkada choodu
Edamakanu kodatha
Adigo akkada choodu
Okkasaari choodu
Okkasaari choodu
Nee korake ne vachha
Nee korake ne vachha
Endukani nannu choose
Antha kopamga
Kudikannu kodathane
Adigo akkada choodu
Edamakanu kodatha
Adigo akkada choodu
Ne pakkana unte
Nee kannu endukani
Inka chusthu unte
Na gundelo nippu
Ragili poyettu
Unte nee choopu
Emaithe nemile
Ne pakkana unte
Nee kannu endukani
Inka chusthu unte
Na gundelo nippu
Ragili poyettu
Unte nee choopu
Emaithe nemile
Cheppanani adigithe
Adagani enduku
Nanadagane nannu
Na meeda moju
Endukani
Kudikannu kodathane
Adigo akkada choodu
Edamakanu kodatha
Adigo akkada choodu
Ne kannu moosthe
Nuvvu kannu terava
Cheyagalavemo
Ne kallu terava
Chethaleka nee
Chethilo padagalanemo
Maaya chesi nannu
Elagaina padesey
Cheyagalavemo
Ne kallu terava
Chethaleka nee
Chethilo padagalanemo
Maaya chesi nannu
Elagaina padesey
Na paina moju
Endukani
Endukani
Na meeda moju
Endukani
Kudikannu kodathane
Adigo akkada choodu
Edamakanu kodatha
Adigo akkada choodu
Okkasaari choodu
Okkasaari choodu
Nee korake ne vachha
Nee korake ne vachha
Endukani nannu choose
Antha kopamga