Telugu Lyrics
కులమతములు పాతాళమున
మనసంస్కృతి దేవలోకమున
నిలుపుకొన్న పుణ్యఫలము
మన వంశమున పుట్టిన నిన్ను
నమ్మిన బ్రతుకు బ్రతుకని
బహువిధముల నిందించిన
అందుల కెంతయు చింతించి
అయ్యో! నే నెటుల నెమ్మది గందు
మనసంస్కృతి దేవలోకమున
నిలుపుకొన్న పుణ్యఫలము
మన వంశమున పుట్టిన నిన్ను
నమ్మిన బ్రతుకు బ్రతుకని
బహువిధముల నిందించిన
అందుల కెంతయు చింతించి
అయ్యో! నే నెటుల నెమ్మది గందు
English Lyrics / Transliteration
Kulamathmulupathalamuna
Manasamskruthi devalokamuna
Nilupukunna punyaphalamu
Mana vamshamuna puttina ninnu
Nammibna brathuku brathukani
Bahuvidhamula nindinchina
Andulakentha yu chinthinchi
Ayyo! Ne netula nemmadi gandu
Manasamskruthi devalokamuna
Nilupukunna punyaphalamu
Mana vamshamuna puttina ninnu
Nammibna brathuku brathukani
Bahuvidhamula nindinchina
Andulakentha yu chinthinchi
Ayyo! Ne netula nemmadi gandu