Telugu Lyrics
కూరగాయలు అమ్ముకోస్తావా
నీ తోడు లేని లోకం అంతా
చీకటిలో మిగిలిందా
చూపుతోనే మాయ చేసావా
మెల్ల మెల్లగ నన్ను మాయ చేసావా
నీలి కనులు నీతో పాటు
వెన్నెల నిండి ఉందా
నీ నవ్వుల చప్పుడు
నా గుండెలో మారు మ్రోగుతుందా
అన్నట్టుగా నువ్వుంటే
నేను ఇంక వెతుక్కునేది ఏముంది
నీ ప్రేమ కొరకు నేనిక
ఎక్కడికో పయనించేది ఏముంది
కూలికొస్తావా కోకిలమ్మా
కూరగాయలు అమ్ముకోస్తావా
నీ తోడు లేని లోకం అంతా
చీకటిలో మిగిలిందా
ఓ మగువ ఓ లత
నీ రెక్కలే నాకురెక్కలత
నీ తోడు నీడలే
నా జీవిత గమనాలత
ఎంత అల్లరి చేసావమ్మ
నీ ఊసే లేకుండా ఉంటానమ్మ
నీ చేతి స్పర్శ కోసం
నేను పరితపించి పోతానమ్మ
కూలికొస్తావా కోకిలమ్మా
కూరగాయలు అమ్ముకోస్తావా
నీ తోడు లేని లోకం అంతా
చీకటిలో మిగిలిందా
చూపుతోనే మాయ చేసావా
మెల్ల మెల్లగ నన్ను మాయ చేసావా
English Lyrics / Transliteration
Kooragayalu ammukosthava
Nee thodu leni lokam antha
Cheekatilo migilinda
Chooputho ne maaya chesava
Mella mellaga nannu maaya chesava
Neeli kanulu neetho paatu
Vennela nindi unda
Nee navvula chappudu
Naa gundelo maaru mroguthunda
Annattuga nuvvunte
Nenu inka vethukunedhi emundi
Nee prema koraku nenika
Ekkadiko payaninchedhi emundi
Kulikosthava kokilamma
Kooragayalu ammukosthava
Nee thodu leni lokam antha
Cheekatilo migilinda
O maguva O latha
Nee rekkale nakurekkalatha
Nee thodu needale
Naa jeevitha gamanaalatha
Entha allari chesaavamma
Nee oosenu lekunda untanamma
Nee chethi sparsa kosam
Nenu parithapinchi pothanamma
Kulikosthava kokilamma
Kooragayalu ammukosthava
Nee thodu leni lokam antha
Cheekatilo migilinda
Chooputho ne maaya chesava
Mella mellaga nannu maaya chesava