Telugu Lyrics
అరుంధతిలా అగ్నిలా
కుంతి కుమారి ధర్మ పత్ని
అరుంధతిలా అగ్నిలా
జన్మ జన్మల బంధమంటూ
జోలపాడి లాలింపగా
జన్మ జన్మల బంధమంటూ
జోలపాడి లాలింపగా
అందాలన్నీ అణిగెనంటే
అక్కడితో ఆమె కథ
అందాలన్నీ అణిగెనంటే
అక్కడితో ఆమె కథ
శ్రీరాముని సీత కథ
శ్రీకృష్ణుని రుక్మిణి కథ
శ్రీరాముని సీత కథ
శ్రీకృష్ణుని రుక్మిణి కథ
ఏనాడైనా ఆగిందా
ఈమె కథ ఏనాడైనా ఆగిందా
అందాలన్నీ అణిగెనంటే
అక్కడితో ఆమె కథ
అందాలన్నీ అణిగెనంటే
అక్కడితో ఆమె కథ
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
తొలివలపుల మధుమాసం
రేపటికెందుకో వెలుగొరిగే
తొలివలపుల మధుమాసం
రేపటికెందుకో వెలుగొరిగే
కనులలోని కమ్మతనం
కరిగిపోగా కడగలిగే
కనులలోని కమ్మతనం
కరిగిపోగా కడగలిగే
మదిలోన మధుర భావం
మరిచిపోగా మారేగా
మదిలోన మధుర భావం
మరిచిపోగా మారేగా
రతిలోన రసానుభవం
ముగిసిపోగా మూగరేగా
రతిలోన రసానుభవం
ముగిసిపోగా మూగరేగా
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కొమ్మ కొమ్మన పూయు పూలు
కొమ్మకొమ్మన వాడిపోతాయే
కొమ్మ కొమ్మన పూయు పూలు
కొమ్మకొమ్మన వాడిపోతాయే
మమత లోని తీపి గురుతులు
మారిక మాయమైపోతాయే
మమత లోని తీపి గురుతులు
మారిక మాయమైపోతాయే
బ్రతుకంటే ఒక చిత్రపటం
చెరిపేస్తే చెరిగిపోవాలి
బ్రతుకంటే ఒక చిత్రపటం
చెరిపేస్తే చెరిగిపోవాలి
ప్రేమంటే ఒక తీపి కల
మేలుకుంటే కలవరాలి
ప్రేమంటే ఒక తీపి కల
మేలుకుంటే కలవరాలి
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
రామ రామ సీతా రామ
రామ రామ సీతా రామ
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
కృష్ణా కృష్ణా గోవింద కృష్ణా
English Lyrics / Transliteration
Arundhatila agnila
Kunthi kumari dharma pathni
Arundhatila agnila
Janma janmala bandhamantu
Jolapadi lalimpaga
Janma janmala bandhamantu
Jolapadi lalimpaga
Andalanni anigentante
Akkaditho aame katha
Andalanni anigentante
Akkaditho aame katha
Sriramuni Seetha katha
Srikrushnuni Rukmini katha
Sriramuni Seetha katha
Srikrushnuni Rukmini katha
Enadaina aagindha
Eeme katha enadaina aagindha
Andalanni anigentante
Akkaditho aame katha
Andalanni anigentante
Akkaditho aame katha
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna
Tholi valupula madhumasam
Repatikenduko velugorige
Tholi valupula madhumasam
Repatikenduko velugorige
Kanulaloni kammathanam
Karigipoga kadagalige
Kanulaloni kammathanam
Karigipoga kadagalige
Madilona madhura bhavam
Marichipoga marega
Madilona madhura bhavam
Marichipoga marega
Rathilona rasavubhavam
Mugisipoga moogarega
Rathilona rasavubhavam
Mugisipoga moogarega
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna
Komma kommana pooyu poolu
Kommakommana vadipothaye
Komma kommana pooyu poolu
Kommakommana vadipothaye
Mamatha loni theepi gurutulu
Marika maayamaipothaye
Mamatha loni theepi gurutulu
Marika maayamaipothaye
Brathukante oka chithrapadam
Cheripeste cherigipovali
Brathukante oka chithrapadam
Cheripeste cherigipovali
Premante oka theepi kala
Melukunte kalavarali
Premante oka theepi kala
Melukunte kalavarali
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna
Rama Rama Seetha Rama
Rama Rama Seetha Rama
Krishna Krishna Govinda Krishna
Krishna Krishna Govinda Krishna