Telugu Lyrics
కురిసేటి వానలో
ఒదిగే ఒదిగే
ఒదిగేటి పూవులో
నా మనసు నీకై
అడుగేసే అడుగులో
కరిగే కరిగే
కరిగేటి కోరికలో
శృతియై తనువై
సరిగమలా మారింది
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
శృతియై తనువై
సరిగమలా మారింది
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
వయసే ఊయలగా
ప్రేమే పాటగా
ఎగిసే అలగా
ఎగసిన దారంగా
నే నడిచే దారిలో
నీ తొలి చూపు దారగా
నీ నవ్వు రాగమా
నా గుండె లయగా
నదిలో కెరటముగా
చేరితి నీ చెంతకు
మెల్లగా
శృతియై తనువై
సరిగమలా మారింది
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
కురిసే కురిసే
కురిసేటి వానలో
ఒదిగే ఒదిగే
ఒదిగేటి పూవులో
నా మనసు నీకై
అడుగేసే అడుగులో
కరిగే కరిగే
కరిగేటి కోరికలో
పదే పదే నీతో
నే పలికే మాటలో
అందెనె కలలు
హాయిగ నిదురలో
నీ రాకకై అపుడపుడు
వేచియుండు క్షణములో
గడిచెను కాలము
నా యెదలో
అనుక్షణం నీ కథ
వినాలని ఉన్నది
నా ప్రియా
శృతియై తనువై
సరిగమలా మారింది
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
శృతియై తనువై
సరిగమలా మారింది
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
నే నువ్వైపోయెనులే
ఓ ప్రియా
English Lyrics / Transliteration
Kuriseṭi Vaanalō
Odige Odige
Odigeṭi Pūvulō
Nā Manasu Nīkai
Adugesē Aḍugulō
Karigē Karigē
Karigeṭi Kōrikalō
Sr̥utiyai Tanuvai
Sarigamalā Mārindi
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Sr̥utiyai Tanuvai
Sarigamalā Mārindi
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Vayasē Ūyālagā
Prēma Pāṭagā
Egise Alagā
Egasina Dārangā
Nē Naḍicē Dārilō
Nī Toli Cūpu Dāragā
Nī Navvu Rāgamā
Nā Guṇḍe Laya Gā
Nadilō Keraṭamugā
Cēriti Nī Centaku
Mellagā
Sr̥utiyai Tanuvai
Sarigamalā Mārindi
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Kurise Kurise
Kuriseṭi Vaanalō
Odige Odige
Odigeṭi Pūvulō
Nā Manasu Nīkai
Adugesē Aḍugulō
Karigē Karigē
Karigeṭi Kōrikalō
Padē Padē Nītō
Nē Palikē Māṭalō
Andene Kalalu
Hāyiga Niduralō
Nī Rāka Kai Apudapuḍu
Vēciyuṇḍu Kṣaṇamulō
Gaḍichenu Kālamu
Nā Yedalō
Anukshaṇam Nī Katha
Vinālani Unnadi
Nā Priyā
Sr̥utiyai Tanuvai
Sarigamalā Mārindi
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Sr̥utiyai Tanuvai
Sarigamalā Mārindi
Nē Nuvvaipōyenulē
Ō Priyā
Nē Nuvvaipōyenulē
Ō Priyā