Telugu Lyrics
కరిగే మేఘం ఎవ్వరిది
చినుకు చినుకు సవ్వడిలో
తలచే రూపం ఎవ్వరిది
చిలిపి వాన చిరుజల్లులా
చేరే చెలిమి ఎవ్వరిది
మట్టి వాసన మనసులోనా
అడిగే పిలుపు ఎవ్వరిది
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
కురిసి కురిసి ఎడతెరిపిగా
కరిగే మేఘం ఎవ్వరిది
చినుకు చినుకు సవ్వడిలో
తలచే రూపం ఎవ్వరిది
ఒకటి మనసులని
ఎపుడో చెప్పేసి
రెండు శరీరాలని
ఒకేలా అల్లేసి
కాలం గడిచేనని
కావ్యమై మారేనని
గుండె లోతుల్లోని
మాటే మరిచేనని
కనులు కనులు కలిస్తే
కథలే రాయాలని
రేయి పగలు మరచి
సరసాలు ఆడని
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
కురిసి కురిసి ఎడతెరిపిగా
కరిగే మేఘం ఎవ్వరిది
చినుకు చినుకు సవ్వడిలో
తలచే రూపం ఎవ్వరిది
ఎడారి నీటిని
వెతికేలాగ వుంటే
జీవితం ఆశని
చూపేలాగ వుంటే
రంగులన్నీ వేసి
లోకం ముంచేలాగ
ఆనందపు లోకాని
అడొరాలనే సాగే
వెన్నెల తొలిసారి
పొంగి పొరలితే
ఒంపు సొంపులన్ని
వయ్యారం వొలికితే
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
నేను నేనైతే నీకైతే
నాలో నువ్వైతే
నీవైన నేను
ప్రేమైతే
కురిసి కురిసి ఎడతెరిపిగా
కరిగే మేఘం ఎవ్వరిది
చినుకు చినుకు సవ్వడిలో
తలచే రూపం ఎవ్వరిది
చిలిపి వాన చిరుజల్లులా
చేరే చెలిమి ఎవ్వరిది
మట్టి వాసన మనసులోనా
అడిగే పిలుపు ఎవ్వరిది
English Lyrics / Transliteration
Karige megham evvaridi
Chinuku chinuku savvadilo
Thalache roopam evvaridi
Chilipi vaana chirujallulaa
Cherre chelimi evvaridi
Matti vaasana manasulonaa
Adige pilupu evvaridi
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Kurisi kurisi edathepbigaa
Karige megham evvaridi
Chinuku chinuku savvadilo
Thalache roopam evvaridi
Okati manasulani
Epudo cheppesi
Rendu shareeraalani
Okelā allesi
Kaalam gadichenani
Kaavyamai maarenani
Gunde luthulloni
Maate marichenani
Kanulu kanulu kaliste
Kathale raayālani
Rēyi pagalu marachi
Sarasālu aadani
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Kurisi kurisi edathepbigaa
Karige megham evvaridi
Chinuku chinuku savvadilo
Thalache roopam evvaridi
Edari neetini
Vethikelāga vunte
Jeevitam aashani
Choopelāga vunte
Rangulanni vesi
Lokam munchelāga
Aanandapu lokāni
Adorālani sāge
Vennela tholisāri
Pongi poralithe
Ompo sompulanni
Vayyaram volikithe
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Nenu nenaithe neekaithē
Naalo nuvvaithe
Neevaina nenu
Premaithe
Kurisi kurisi edathepbigaa
Karige megham evvaridi
Chinuku chinuku savvadilo
Thalache roopam evvaridi
Chilipi vaana chirujallulaa
Cherre chelimi evvaridi
Matti vaasana manasulonaa
Adige pilupu evvaridi