Telugu Lyrics
కన్నుల కాంతిన
బళ్ళారిన నన్ను
బల్లెములా కుచిన
ఒడిలోన మల్లెలా
వయ్యారాల మత్తెల
నడుమున నగలెన్నో
నా మనసున గెలెనులే
నీ నడుమున తిరుగాలి
తిరుపతి గాలిలో
ఒడిలోన గడిపెయ్యాలి
ఒక జీవిత కాలం
అదిగో రామయ్య
అదిగో రామయ్య
కలిసి పోదాం కలసి పోదాం
ఎండైన వానైనా
తోడై ఉంటా నీకు
చాటున దాగున్న
చేయి విడువనెపుడు
చిలిపితనముతో
చేయునట్లు చేతలు
అమ్మో ఎంత బాగున్నావో
చూడు చూడు చూడు
నీ నడుమున తిరుగాలి
తిరుపతి గాలిలో
ఒడిలోన గడిపెయ్యాలి
ఒక జీవిత కాలం
అదిగో రామయ్య
అదిగో రామయ్య
కలిసి పోదాం కలసి పోదాం
English Lyrics / Transliteration
Kannula kaanthina
Ballaarina nannu
Ballemulaa kuchina
Odilona mallelaa
Vayyaaraala mattela
Nadumuna nagalennno
Naa manasuna gelenule
Nee nadumuna thirugaali
Thirupathi gaalilo
Odilona gadipeyyaali
Oka jeevitha kaalam
Adigo Raamayya
Adigo Raamayya
Kalisi podaam kalisi podaam
Endainaa vaanayinaa
Thodai untaa neeku
Chaatuna daagunna
Cheyi viduvanepudu
Chilipithanamutho
Cheyunatlu chethalu
Ammo entha baagunnnaavo
Choodu choodu choodu
Nee nadumuna thirugaali
Thirupathi gaalilo
Odilona gadipeyyaali
Oka jeevitha kaalam
Adigo Raamayya
Adigo Raamayya
Kalisi podaam kalisi podaam