Telugu Lyrics
శ్రీ బాలసాయి నమో నమః
కర్నూలు లోన కలియుగ దైవం
శ్రీ బాలసాయి నమో నమః
శరణాగత రక్షక భక్త వరద
శ్రీ బాలసాయి నమో నమః
శరణాగత రక్షక భక్త వరద
శ్రీ బాలసాయి నమో నమః
అత్యాచారములను అణచివేయువాడా
అనాథ రక్షక శ్రీ బాలసాయి
అజ్ఞాన తిమిరమును ఛేదించు జ్యోతి
శ్రీ బాలసాయి నమో నమః
దివ్య తేజోమయ రూపు నిరూప
దీనజనముల ఆదుకొను వాడా
శిష్ట పరిపాలన శ్రీ బాలసాయి
శ్రీ బాలసాయి నమో నమః
అఖిలాండ కోటికి ఆలయమైన
అద్వితీయ జ్ఞాన ప్రదాత
భక్త మందార శ్రీ బాలసాయి
శ్రీ బాలసాయి నమో నమః
అభయము నీవే ఆశ్రయము నీవే
అంతరంగమున వెలుగొందు వాడా
శ్రీ సత్య స్వరూప శ్రీ బాలసాయి
శ్రీ బాలసాయి నమో నమః
కర్నూలు లోన కలియుగ దైవం
శ్రీ బాలసాయి నమో నమః
కర్నూలు లోన కలియుగ దైవం
శ్రీ బాలసాయి నమో నమః
English Lyrics / Transliteration
Sri Balasai Namo Namah
Kurnoolu lona kaliyuga daivam
Sri Balasai Namo Namah
Sharanagatha rakshaka bhakta varada
Sri Balasai Namo Namah
Sharanagatha rakshaka bhakta varada
Sri Balasai Namo Namah
Atyacharalanu anachiveyuda
Anatha rakshaka Sri Balasai
Ajnana timiramunu chedinchu jyothi
Sri Balasai Namo Namah
Divya tejomaya roopu nirupa
Deenajanamula adukonu vaada
Shishta paripalana Sri Balasai
Sri Balasai Namo Namah
Akhilanda kotiki alayamaina
Advitiya jnana pradata
Bhakta mandara Sri Balasai
Sri Balasai Namo Namah
Abhayamu neeve aashrayamu neeve
Antharangamuna velugondu vaada
Sri Satya swaroopa Sri Balasai
Sri Balasai Namo Namah
Kurnoolu lona kaliyuga daivam
Sri Balasai Namo Namah
Kurnoolu lona kaliyuga daivam
Sri Balasai Namo Namah