Telugu Lyrics
కుర్రాడొకడు నీరసంగా
లేడు మనిషంటూ
ఓ బంధువుంటే
దూరం దూరంగా
కనుపడుతుంటే
ఓ ఇంట వుంటే
సంతోషం ఎప్పుడు
వచ్చేదంటూ
అతడొక వింత
రకంగా వుంటాడంటూ
లోకమంతా
చెప్పిందంటూ
ఓ కుర్రాడొకడు
నీరసంగా లేడు
మనిషంటూ ఓ బంధువుంటే
దూరం దూరంగా కనుపడుతుంటే
ఓ ఇంట వుంటే సంతోషం
ఎప్పుడు వచ్చేదంటూ
అతడొక వింత రకంగా
వుంటాడంటూ లోకమంతా
చెప్పిందంటూ
లేడు మనిషంటూ
ఓ బంధువుంటే
దూరం దూరంగా
కనుపడుతుంటే
ఓ ఇంట వుంటే
సంతోషం ఎప్పుడు
వచ్చేదంటూ
అతడొక వింత
రకంగా వుంటాడంటూ
లోకమంతా
చెప్పిందంటూ
ఓ కుర్రాడొకడు
నీరసంగా లేడు
మనిషంటూ ఓ బంధువుంటే
దూరం దూరంగా కనుపడుతుంటే
ఓ ఇంట వుంటే సంతోషం
ఎప్పుడు వచ్చేదంటూ
అతడొక వింత రకంగా
వుంటాడంటూ లోకమంతా
చెప్పిందంటూ
English Lyrics / Transliteration
Kurradokadu neerasamga
ledu manishantu
O bandhuvunte
dooram dooramga
kanupaduthunte
O inta vunte
santhosham eppudu
vachendantu
Athadoka vintha
rakamga vuntadantu
lokamanta
cheppindantu
O kurradokadu
neerasamga ledu
manishantu o bandhuvunte
dooram dooramga kanupaduthunte
O inta vunte santhosham
eppudu vachendantu
Athadoka vintha rakamga
vuntadantu lokamanta
cheppindantu
ledu manishantu
O bandhuvunte
dooram dooramga
kanupaduthunte
O inta vunte
santhosham eppudu
vachendantu
Athadoka vintha
rakamga vuntadantu
lokamanta
cheppindantu
O kurradokadu
neerasamga ledu
manishantu o bandhuvunte
dooram dooramga kanupaduthunte
O inta vunte santhosham
eppudu vachendantu
Athadoka vintha rakamga
vuntadantu lokamanta
cheppindantu